Nicolas Maduro | వెనెజువెలా అధ్యక్షుడు మదురో.. పుట్టపర్తి సాయి భక్తుడు
Nicolas Maduro | వెనెజువెలా అధ్యక్షుడు మదురో సాయిబాబాకు భక్తుడు. 2005లో వెనెజువెలా విదేశాంగ మంత్రిగా మదురో తన భార్యతో కలిసి పుట్టపర్తికి వచ్చి సాయిబాబా నుంచి ఆశీర్వచనాలు తీసుకున్నారు.
Nicolas Maduro | కారకాస్ : వెనెజువెలా అధ్యక్షుడు మదురో సాయిబాబాకు భక్తుడు. 2005లో వెనెజువెలా విదేశాంగ మంత్రిగా మదురో తన భార్యతో కలిసి పుట్టపర్తికి వచ్చి సాయిబాబా నుంచి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఆనాటి పర్యటనలో సత్యసాయిని ప్రత్యేకంగా కలిశారు. దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సైమన్ బొలివర్, హ్యూగో చావెజ్ ఫొటోలతో పాటు సాయిబాబా నిలువెత్తు ఫొటోను తన అధ్యక్ష ప్యాలెస్లో ఉంచారు.
మదురో కంటే ముందు ఆయన భార్య సాయికి భక్తురాలిగా ఉండేవారు. ఆమె ప్రభావంతో ఆయన కూడా బాబా భక్తుడిగా మారినట్టు తెలిసింది. 2011లో సాయిబాబా మరణించినప్పుడు జాతీయ అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టడంలో మదురో కీలక పాత్ర పోషించారు. ఒకరోజు సంతాప దినం ప్రకటించి ఆధ్యాత్మిక గురువు పట్ల తన భక్తి చాటుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

