మీ ఆధ్యాత్మికత తోనే ప్రపంచలో శాంతి మానసిక ప్రశాంతత వస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శ్రీ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి వేడుకలు సత్యసాయి మందిరం నిర్వహించారు.
Bodhan | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలోని శ్రీ సత్య సాయి బాబా మందిరంలో గురువారం ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్య సాయి బాబా శివైక్యం చెంది 14 సంవత్సరాలైన సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు.