Hanamkonda | చెస్ పోటీల బ్రోచర్లు ఆవిష్కరించిన హనుమకొండ ఏసీపీ నరసింహారావు
ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ర్యాంకింగ్ చెస్ పోటీల బ్రోచర్లను హనుమకొండ ఏసీపీ పి.నరసింహారావు ఆవిష్కరించారు.
హనుమకొండ చౌరస్తా, మార్చి 18: ఈనెల 22న జరగబోయే ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి ర్యాంకింగ్ చెస్ పోటీల బ్రోచర్లను హనుమకొండ ఏసీపీ పి.నరసింహారావు ఆవిష్కరించారు. వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో హనుమకొండ లోని పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న టీటీడీ కళ్యాణ మండపంలో ఈనెల 22న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి 4వ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కార్యదర్శి కన్నా తెలిపారు.
ఈ టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారులు జనవరి 1, 2016న జన్మించిన వారు అర్హులని, ఇందులో గెలుపొందిన విజేతలకు ప్రశంసాపత్రాలు, ట్రోఫీలు, అందజేయబడుతుందని, ఇతర వివరాలకు 90595 22986 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్‌సాగర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

