Unstoppable 2 | రెండు పార్టులుగా బాలకృష్ణ-ప్రభాస్ అన్‌స్టాపబుల్ షో
నందమూరి బాలకృష్ణ (Balakrishna) టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 2 (Unstoppable 2 With NBK) డబుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ అందరిలో జోష్ నింపుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో బాలయ్య సరదా చిట్ చాట్ ఎపిసోడ్స్ ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్-బాలకృష్ణ ఎపిసోడ్‌కు సంబంధించిన అప్డేట్ అందించింది ఆహా టీం.
టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 2 (Unstoppable 2 With NBK) డబుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ అందరిలో జోష్ నింపుతోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో బాలయ్య సరదా చిట్ చాట్ ఎపిసోడ్స్ ఇప్పటికే నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్-బాలకృష్ణ ఎపిసోడ్‌కు సంబంధించిన అప్డేట్ అందించింది ఆహా టీం.
ప్రభాస్ -బాలకృష్ణ టాక్ షో రెండు పార్టులుగా రాబోతుంది. సర్ప్రైజ్.. ఈ రోజు రాత్రి 8.30 గంటలకు బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 స్పెషల్ ప్రోమో రాబోతుంది.. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది.. అంటూ ప్రోమో అప్డేట్ అందించారు మేకర్స్. ఈ అప్డేట్తో అటు నందమూరి అభిమానులు, ఇటు యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే అన్‌స్టాపబుల్ 2లో యువ హీరోలు శర్వానంద్, అడివిశేష్, విశ్వక్సేన్ సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్స్ ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్ అయ్యాయి.
కాగా మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ కూడా రాబోతుంది. అన్‌స్టాపబుల్ షోకు త్వరలోనే పవన్‌కల్యాణ్‌తోపాటు డైరెక్టర్లు త్రివిక్రమ్, క్రిష్ రానున్నారు. అన్‌స్టాపబుల్ సెట్స్‌లో NBK with PSPK అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ స్పెషల్ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది.
Surprises come in king size!
A special promo of the Bahubali episode part 1 at 8.30pm today.
You all will love it.❤️🎉#UnstoppableWithNBKS2 #PrabhasOnAHA #MansionHouse @tnldoublehorse @realmeIndia @Fun88India #ChandaBrothers @sprite_india @BigCMobilesIND pic.twitter.com/wURtyscA4u— ahavideoin (@ahavideoIN) December 28, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

