Waltair Veerayya | వాల్తేరు వీరయ్య ఈవెంట్‌కు టైం ఫిక్స్.. ప్రకటనే తరువాయి..!
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. కాగా ఇపుడు చిరంజీవి అండ్ మేకర్స్ టీం నుంచి మరో ఇంట్రెస్టింగ్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య (Waltair Veerayya). మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. కాగా ఇపుడు చిరంజీవి అండ్ మేకర్స్ టీం నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
వైజాగ్‌లో జనవరి 8న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ టీం లాంఛ్ చేసిన వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్, బాస్ పార్టీ సాంగ్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరోవైపు రవితేజ గ్లింప్స్ వీడియో కూడా సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
చిరంజీవికి గతంలో అదిరిపోయే హిట్స్ అందించిన దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి బెస్ట్ ఆల్బమ్ ఇవ్వబోతున్నట్టు బాస్ పార్టీ సాంగ్‌తో అర్థమవుతుంది. చిరంజీవి అభిమానులకు కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ సినిమాలో ఉండబోతున్నట్టు టైటిల్ టీజర్‌తో తెలిసిపోతుంది. కాగా మరోవైపు చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ సినిమా కూడా సెట్స్ పై ఉంది. కీర్తిసురేశ్ కీ రోల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్ రావాల్సి ఉంది.
బాస్ పార్టీ లిరికల్ వీడియో సాంగ్..
వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్..
Read Also : Ram Charan | ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాంచరణ్‌కు ఆహ్వానం.. వివరాలివే
Read Also : MM Keeravani | మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇంట విషాదం..
Read Also : Aadhi Pinishetty | ఆది పినిశెట్టి బర్త్ డే స్పెషల్.. శబ్దం లుక్ రిలీజ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

