టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం వాల్తేరు వీరయ్య (Waltair Veerayya). మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్‌ను విడుదల చేశారు. అయితే ఈ సాంగ్ లిరికల్ వీడియోను లాంఛ్ చేయాల్సి ఉండగా.. వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ (Veerayya Title Track) ను మేకర్స్ విడుదల చేశారు.
లిరికల్ వీడియో విడుదల కొంత ఆలస్యం కానుందని, అప్పటివరకు ఆడియో ట్రాక్‌ను ఎంజాయ్ చేయండంటూ మేకర్స్ టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. భగభగభగ భగభగభగ మండే.. మగంమగంమగ మగాడు రా వీడే అంటూ సాగుతున్న ఈ పాటను దేవీ శ్రీ ప్రసాద్, అనురాగ్ కులకర్ణి పాడారు.
ఈ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్లతో సాంగ్‌ను విని ఎంజాయ్ చేయండంటూ లింక్‌ను షేర్ చేశారు మేకర్స్. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ..
A slight delay in the release of #VeerayyaTitleSong lyrical video.
Meanwhile, enjoy the song on all the music platforms.– https://t.co/SAX5wBmElv#WaltairVeerayyaOnJan13th
Megastar @KChiruTweets @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @SonyMusicSouth pic.twitter.com/9R6OgeWL3S— Mythri Movie Makers (@MythriOfficial) December 26, 2022
వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్..
బాస్ పార్టీ లిరికల్ వీడియో సాంగ్..
Read Also : Rashmika Mandanna | సిద్దార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్నా స్కూటర్ రైడ్.. ట్రెండింగ్‌లో వీడియో
Read Also : Sushant Singh Rajput | సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది హత్యే : రూప్‌కుమార్ షా
Read Also : Hari Hara Veera Mallu | హరిహరవీరమల్లుకు ఆర్ఆర్ఆర్ క్రేజ్ కలిసొచ్చేనా..?