బెంగళూరు: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కొందరు మహిళలు మద్యం సేవించారు. తాగిన మత్తులో హంగామా చేశారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. (Drunk Girls Create Ruckus) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. కోరమంగళతో పాటు పలు ప్రాంతాల్లో న్యూఇయర్ వేడుకలు సందడిగా జరిగాయి. కొందరు మహిళలు అధికంగా మద్యం సేవించారు. మత్తులో ఉన్న కొందరు అరుస్తూ, కేకలు వేస్తూ హంగామా చేశారు. దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు.
కాగా, మహిళలు మద్యం మత్తులో హంగామా చేసిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. బెంగళూరులో ఉద్యోగాలు చేసే ఉత్తరాది రాష్ట్రాల మహిళలు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కర్ణాటక వాసులు ఆరోపించారు. బెంగళూరు పరువు తీయవద్దని సూచించారు. కొత్త సంవత్సరంలో బెంగళూరు ఎప్పుడూ నిరాశ పరచదని మరొకరు చమత్కరించారు.
Dear visitors to Bengaluru, especially from North India: Please show respect and good manners when you’re here. Kannadigas are known for being calm, welcoming, and civilized.
Yesterday in Koramangala during New Year celebrations, I saw someone hurling vulgar abuses –… pic.twitter.com/gDphk6SvjM
— ಸನಾತನ (𑀲𑀦𑀸𑀢𑀦) (@sanatan_kannada) January 1, 2026
Bengaluru Never Disappoints on New Year – Drunk Girl being taken away by Police pic.twitter.com/L0fCIbuliY
— Rosy (@rose_k01) January 1, 2026
Also Read:
Drugs Supplying To Students | విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా.. డాక్టర్ సహా ఏడుగురు అరెస్ట్
Cigarette and Beedi Costlier | పెరుగనున్న సిగరెట్టు, బీడీ, పాన్ మసాలా ధరలు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు
Watch: ఇంటి ముందు కూర్చొన్న వృద్ధురాలు.. కోతులు ఏం చేశాయంటే?