Drunk Girls Create Ruckus | నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కొందరు మహిళలు మద్యం సేవించారు. తాగిన మత్తులో హంగామా చేశారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Students Create Ruckus | విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు ఆలస్యంగా వచ్చారు. వారిని లోనికి అనుమతించకపోవడంతో గేటు వద్ద రచ్చ రచ్చ చేశారు. (Students Create Ruckus) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.