Watch: పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు.. అనుమతించకపోవడంతో రచ్చ
Students Create Ruckus | విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు ఆలస్యంగా వచ్చారు. వారిని లోనికి అనుమతించకపోవడంతో గేటు వద్ద రచ్చ రచ్చ చేశారు. (Students Create Ruckus) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పాట్నా: విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు ఆలస్యంగా వచ్చారు. వారిని లోనికి అనుమతించకపోవడంతో గేటు వద్ద రచ్చ రచ్చ చేశారు. (Students Create Ruckus) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రానికి అర గంట ముందుగా రావాలని విద్యార్థులకు అధికారులు సూచించారు.
కాగా, శుక్రవారం పలు ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో వారిని లోనికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు రచ్చ చేశారు. గేట్లను తోసుకుని బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకోబోయిన భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు.
మరోవైపు కొన్ని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు రాళ్లు రువ్వడంతోపాటు హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. గోడలు దూకి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. బీహార్లోని చప్రా, భాగల్పూర్, ముజఫర్పూర్ వంటి పలు ప్రాంతాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Students tried to enter the exam centre for 12th Boards after 9 o’clock in Bihar.
— Citizen Kau (@citizen_kau) February 2, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

