Girl Forced To Do 100 Sit-Ups | స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిన బాలికను దారుణంగా శిక్షించారు. వీపునకు తగిలించుకున్న బ్యాగ్‌తో వంద గుంజీలు తీయించారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆ బాలిక ఆసుపత్రి పాలై మరణించింది.
Students Create Ruckus | విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు ఆలస్యంగా వచ్చారు. వారిని లోనికి అనుమతించకపోవడంతో గేటు వద్ద రచ్చ రచ్చ చేశారు. (Students Create Ruckus) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.