Loksabha Elections 2024 | కాంగ్రెస్ హయాంలో ప్రాథమిక హక్కులకు పాతర : రాజ్‌నాథ్ సింగ్
Loksabha Elections 2024 : కాంగ్రెస్ హయాంలోనే ప్రజల ప్రాథమిక హక్కులను రద్దు చేశారని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు.
Loksabha Elections 2024 : కాంగ్రెస్ హయాంలోనే ప్రజల ప్రాథమిక హక్కులను రద్దు చేశారని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. దేశంలో ఇప్పటివరకూ ఆర్టికల్ 356 కింద 132 సార్లు రాష్ట్రపతి పాలన విధించగా అందులో 90 సార్లు కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని, ప్రభుత్వాలను కూల్చడంలో ఇందిరా గాంధీ అర్ధ సెంచరీ సాధించారని అన్నారు.
దేశానికి స్వతంత్రం రాగానే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మా గాంధీ సూచించినా కాంగ్రెస్ పెడచెవిన పెట్టిందని వ్యాఖ్యానించారు.మహాత్మాగాంధీ చెప్పినవన్నీ నెరవేర్చాలని ఇప్పుడు ప్రజలు ఆలోచించి నిర్ణయించుకున్నారని తాను భావిస్తున్నానని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
మనమిప్పుడు ఈ కాంగ్రెస్‌ను రద్దు చేయాలని, కాంగ్రెస్‌ను రద్దు చేయడానికి ప్రజలు కూడా అంగీకరిస్తారని తాను భావిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో విచ్చలవిడీ అవినీతి చోటుచేసుకుందని విమర్శించారు.
Read More :
Gajwel | ఇది ఐలవ్వ మాట.. ఇప్పుడే ఎలచ్చన్ పెడితే కేసీఆరే అస్తడు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

