Home
Vyuham Movie
Vyuham Movie
-
"Vyooham | మళ్లీ పోస్ట్‌పోన్ అయిన ఆర్జీవీ ‘వ్యూహం’, ‘శపథం’"
3 years agoVyooham | టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ramgopal varma) నిర్మాణంలో వస్తున్న ‘వ్యూహం’, ‘శపథం’ సినిమాలు మళ్లీ పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆర్జీవీ ఎక్స్ వేదికగా ప్రకటించ�"Vyuham Movie | రాంగోపాల్ వర్మ ‘వ్యూహం’పై సెన్సార్ బోర్డుకు హైకోర్టు కీలక ఆదేశాలు..!"
3 years agoVyuham Movie | ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మక తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వ్యూహం సినిమా విడుదలను హైకోర్టు సింగిల్ బెంచ్ రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు."‘వ్యూహం’ విడుదల వివాదంపై 22న తీర్పు"
3 years agoరాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మాణమైన ‘వ్యూహం’ సినిమా విడుదల వివాదంపై ఈనెల 22న తీర్పు వెలువరిస్తామని హైకోర్టు ప్రకటించింది."Vyuham movie | ‘ వ్యూహం’ సినిమాపై తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు"
3 years agoVyuham movie |రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన వ్యూహం (Vyuham movie ) సినిమా విడుదలపై తెలంగాణ హైకోర్టు (High Court) తీర్పును రిజర్వ్ చేసింది."Vyuham Movie | ‘వ్యూహం’ మరింత ఆలస్యం.. సెన్సార్ సర్టిఫికెట్‌పై సస్పెన్షన్ పొడిగించిన హైకోర్టు"
3 years agoVyuham Movie | ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ (Vyuham Movie ) సినిమా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ సస్పెన్షన్‌ను తెలంగాణ హైకోర్టు మరోసారి పొడిగించింది. మరో మూడు వారాల పాటు సస్పెండ్"Vyuham Movie | ఆర్జీవీ ‘వ్యూహం’పై ముగిసిన వాదనలు.. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు"
3 years agoVyuham Movie | ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ (Vyuham Movie ) సినిమా విడుదలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) తీర్పును రిజర్వ్ చేసింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్ప"‘వ్యూహం’ విచారణ నేటికి వాయిదా"
3 years agoరాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం సినిమాను చూసి నిర్ణయం తీసుకునేలా ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ప్రతిపాదనపై వాదప్రతివాదనలు జరిగాయి."Vyuham Movie | ‘వ్యూహం’ నిర్మాతకు మళ్లీ చుక్కెదురు.. సినిమా విడుదలపై విచారణ రేపటికి వాయిదా"
3 years agoVyuham Movie | ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ (Vyuham Movie ) సినిమా విడుదలపై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ సినిమాపై చిత్ర నిర్మాత దాసరి కిరణ్ కుమార్ వేసిన పిట"‘వ్యూహం’ సినిమాపై 8న విచారణ"
3 years agoవ్యూహం సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్‌లోని అంశాలను మరోసారి పరిశీలించి తగు ఉత్తర్వులు జారీ చేయాలని సింగిల్ బెంచ్ జడ్జిని బుధవారం హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది."Vyooham Movie | ‘వ్యూహం’ సెన్సార్ రద్దు కాలేదు.. క్లారిటీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ"
3 years agoRam Gopal Varma | రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై దర్శకుడు రామ్ గో"Barrelakka | రామ్ గోపాల్ వర్మపై మహిళా కమిషన్‌కు బర్రెలక్క ఫిర్యాదు.!"
3 years agoRam Gopal Varma | టాలీవుడ్ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై (Ram Gopal Varma) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క (శిరీష) రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈ ఫిర్యాద"తెలియని విషయాలను చూపించాం"
3 years agoరామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘వ్యూహం. ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అజ్మల్, మానస జంటగా నటించారు."‘వ్యూహం’ సినిమాకు సర్టిఫికెట్ ఎందుకివ్వలేదు"
3 years agoరామదూత క్రియేషన్స్ నిర్మించిన వ్యూ హం సినిమాకు సర్టిఫికెట్ జారీ చేయకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ సీబీఎఫ్‌సీకి హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది."Vyuham | రాజకీయ ‘వ్యూహం’ ఏమిటి?"
3 years agoఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ‘వ్యూహం’ ‘శపథం’ అనే చిత్రాలను రూపొందిస్తున్నారు. తాజాగా ‘వ్యూహం’ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో రాజశేఖర్"రాజకీయ ‘వ్యూహం’"
4 years agoప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మకు వివాదాలు కొత్తేమీ కాదు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన తన కొత్త సినిమా వివరాల్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!














