తెలియని విషయాలను చూపించాం
రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘వ్యూహం. ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అజ్మల్, మానస జంటగా నటించారు.
రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘వ్యూహం. ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అజ్మల్, మానస జంటగా నటించారు. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ నెల 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం మొదలు జగన్ అరెస్ట్, ఆ తర్వాత కొన్నేళ్లకు సీఎం కావడం, వైఎస్ వివేకా హత్య వంటి ముఖ్య సంఘటనలు ఉంటాయి.
ప్రజలకు తెలియని కొన్ని విషయాలను ఈ సినిమా ద్వారా తెలియజెప్పాం. ఇందులో పవన్‌కల్యాణ్, చంద్రబాబు నాయుడు పాత్రలు కూడా ఉంటాయి. అయితే వారి నిజ జీవితానికి ఏమాత్రం సంబంధం ఉండదు. నేను రాజకీయాల్లో లేకున్నా అక్కడ వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారనే విషయంపై పూర్తి అవగాహన ఉంది. ఇక వ్యక్తిగతంగా మాత్రం రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఏమాత్రం లేదు’ అన్నారు. రామ్‌గోపాల్‌వర్మను ఎవరూ డబ్బులతో కొనలేరని, వెలకట్టలేని వ్యక్తిత్వం ఆయన సొంతమని నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ప్రశంసించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

