ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన చిత్రం ‘వ్యూహం’. అజ్మల్, మానస ప్రధాన పాత్రధారులు. దాసరి కిరణ్ కుమార్ ని�
రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘వ్యూహం. ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అజ్మల్, మానస జంటగా నటించారు.