Barrelakka | రామ్ గోపాల్ వర్మపై మహిళా కమిషన్‌కు బర్రెలక్క ఫిర్యాదు.!
Ram Gopal Varma | టాలీవుడ్ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై (Ram Gopal Varma) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క (శిరీష) రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈ ఫిర్యాదు చేసినట్లు బర్రెలక్క తెలిపింది.
Ram Gopal Varma | టాలీవుడ్ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై (Ram Gopal Varma) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క (శిరీష) రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈ ఫిర్యాదు చేసినట్లు బర్రెలక్క తెలిపింది.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. వర్మ దర్శకత్వంలో వస్తున్న తాజా మూవీ వ్యూహం. ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. సినిమా విడుదలను జనవరి 11వరకు తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో బర్రెలక్క రామ్ గోపాల్ వర్మ ప్రస్తావిస్తూ.. ఊరు పేరు తెలియని ఒక అమ్మాయి తెలంగాణలో బర్రెలక్కగా ఫేమస్ అయిపోయింది. బర్రెలక్క అంటే బర్రెలను కాస్తాది. అయితే బర్రెలను కాసే ఒక అమ్మాయి పాపులర్ అయిపోతే ఈయన సూపర్ స్టార్ (పీకే) అయ్యి ఉండి అక్కడ బర్రెలక్క అయిపోయాడు. అంటూ తనదైన శైలిలో సెటైరికల్ కామెంట్ చేశారు వర్మ. దీంతో ఈ కామెంట్స్ ను సీరియస్‌గా తీసుకున్న బర్రెలక్క.. ఆమె తరపు న్యాయవాది రాజేశ్ కుమార్ సహాయంతో తెలంగాణ మహిళా కమిషన్ కు రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

