Vyuham Movie | ఆర్జీవీ ‘వ్యూహం’పై ముగిసిన వాదనలు.. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
Vyuham Movie | ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ (Vyuham Movie ) సినిమా విడుదలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) తీర్పును రిజర్వ్ చేసింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు... శుక్రవారం వెలువరిచనుంది.
Vyuham Movie | ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ (Vyuham Movie ) సినిమా విడుదలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) తీర్పును రిజర్వ్ చేసింది. ఇరువైపుల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు… శుక్రవారం వెలువరిచనుంది.
ఈ సినిమా రాజకీయంగా తమను కించపరిచే విధంగా, తమ ప్రతిష్టతకు భంగం కలిగించే విధంగా ఉందంటూ నారా లోకేశ్ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో సీబీఎఫ్సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో సీబీఎఫ్సీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను నిలిపివేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని సినిమా నిర్మాత తరఫు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ ఏపీలో ఎన్నికలపై ప్రభావం ఉంటుంది అనుకుంటే.. తెలంగాణలోనైనా విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. అయితే వ్యూహం నిర్మాత న్యాయవాది విజ్ఞప్తిపై నారా లోకేశ్ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ సినిమా విడుదలకు సంబంధించి తీర్పును హైకోర్టు శుక్రవారం వెలువరిచనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
Krishnaraj | తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం ..ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

