Vyooham Movie | ‘వ్యూహం’ సెన్సార్ రద్దు కాలేదు.. క్లారిటీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ
Ram Gopal Varma | రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. ఆ వార్తలు ఫేక్ అంటూ ఎక్స్‌లో రాసుకోచ్చాడు.
Ram Gopal Varma | రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. ఆ వార్తలు ఫేక్ అంటూ ఎక్స్‌లో రాసుకోచ్చాడు.
రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ.. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ “రద్దు” అవ్వలేదు.. నిజం ఏమిటంటే కోర్ట్.. సీబీఎఫ్సీ నుంచి సర్టిఫికేట్ ఇవ్వటానికి సంబంధించిన రికార్డులు జనవరి 12లోపు సబ్మిట్ చెయ్యాలని అడిగారు అంటూ వెల్లడించారు.
ఈ ఛానల్ @abntvtelugu కి సంబంధించిన ఈ వ్యక్తి ,ఇంకా మరి కొన్ని ఛానళ్ళు చెప్తున్నట్టు వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ “రద్దు” అవ్వలేదు.. నిజం ఏమిటంటే కోర్టు CBFC నుంచి సర్టిఫికేట్ ఇవ్వటానికి సంబంధించిన రికార్డులు జనవరి 12th కల్లా సబ్మిట్ చెయ్యాలని అడిగారు https://t.co/hB5ak477cR
— Ram Gopal Varma (@RGVzoomin) December 29, 2023
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రాలు ‘వ్యూహం’, ‘శపథం’. వైఎస్ మరణం తర్వాత జగన్ జీవితంలో జరిగిన అంశాలను ఆధారంగా తీసుకుని ఈ సినిమాలను తెరకెక్కించాడు వర్మ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

