కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై పీల్చేందుకు ప్రాణవాయువు లభించేది కాదు. దీంతో జీవం మనుగడే ఉండేది కాదు. ఆ తర్వాత భూమిపై ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభమైంది. అయితే, ఆక్సిజన్ ఉత్పత్తి ఎలా మొదలయ్యిందనే అంశ�
చల్లదనానికి ప్రతీక మంచు అయితే.. వేడికి ప్రతిరూపం నిప్పు. అయితే ఈ రెండూ కలిసి ప్రయాణించిన అపురూప దృశ్యం ఇటలీ ప్రావిన్స్ సిసిలీ తూర్పు తీరానికి సమీపంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతంపై ఆవిష్కృతమైంది. యూరప్‌ల
కరీంనగర్‌కు చెందిన మహిళకు అరుదైన ఘనత సాధించింది. ఆసియా ఖండంలోనే ఏకైక అగ్నిపర్వతమైన అండమాన్ నికోబార్ దీవుల్లోని బెరన్ ఐలాండ్‌లో గల అగ్ని పర్వతంపైకి మొదటిసారిగా అడుగు పెట్టింది.
అగ్ని పర్వతంలోని లావాతో విద్యుత్తు ఉత్పత్తి చేస్తామని క్వాయిన్ ఎనర్జీ అనే అమెరికన్ స్టార్టప్ కంపెనీ చెప్తున్నది. అగ్ని పర్వతం శిలాద్రవం గదిలోకి రంధ్రం చేసి, భూ ఉపరితలంపై ఏర్పాటు చేసిన టర్బైన్ల ద్వ�
భారీ భూకంపంతో చిలీ (Chili) వణికిపోయింది. బుధవారం రాత్రి 10.48 గంటలకు (స్థానిక కాలమాణం ప్రకారం) ఉత్తర చిలీలో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా నమోదయింది.
ఆకాశంలో కారు మబ్బులు కమ్మాయంటే భారీ వర్షమో, తుఫానో వస్తుందని అనుకుంటాం. కానీ, ఈ నల్లటి మేఘాలతో మానవాళికి మరో ప్రమాదం ఉన్నదని ఫ్రెంచ్, కెనడా పరిశోధకులు తేల్చారు. ఈ మేఘాలు రోగ నిరోధక వ్యవస్థను తట్టుకొనే బ్�
38 ఏండ్ల క్రితం 25 వేల మందిని పొట్టన బెట్టుకున్న కొలంబియాలోని నెవడొ డెల్ రూయిజ్ అగ్నిపర్వతం మరోసారి బద్ధలయ్యే ప్రమాదం ఉన్నది. దీంతో భారీ నష్టం సంభవించే అవకాశం ఉన్నది.
Indonesia | ఇండోనేషియాలోని (Indonesia) జావా ద్వీపంలో (Java island) ఉన్న మౌంట్ మెరాపీ (Mount Merapi volcano) అనే అగ్నిపర్వతం విస్ఫోటనం (Eruption) చెందింది. అగ్నిపర్వత ముఖద్వారం నుంచి భారీగా లావా (lava), బూడిద, వేడి వాయువులు (gas clouds) వెలువడుతున్నాయి.
Mauna Loa volcano | హవాయిలోని మౌనా లోవా అగ్నిపర్వతం దాదాపు 38 సంత్సరాల తర్వాత బద్ధలైంది. ప్రస్తుతం లావాను వెదజల్లుతుండగా.. భారీగా బూడిదను వెదజల్లుతున్నది. సోమవారం రాత్రి 11.30 గంటలకు అగ్నిపర్వతం బద్దలవగా.. హవాయి కౌంటీ సి�
Volcano | అగ్నిపర్వతాలు బద్దలవడం అంటే మనకు తెలుసు. వీటికి సంబంధించిన వీడియోలు చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. యాక్టివ్ అగ్నిపర్వతాలతో ఉండే ప్రమాదమే ఇది. అవి ఎప్పుడు బద్దలవుతాయో ఎవరూ చెప్పలేరు.
కువైట్‌కి చెందిన అల్ రెఫై అనే 24 ఏండ్ల యువకుడు అరుదైన ఫీట్ సాధించాడు. ఏకంగా 7 అగ్నిపర్వత శిఖరాలను అధిరోహించా డు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే పిన్న వయస్కుడిగా గిన్నెస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు
మార్స్పైన కూడా ఇలాగే జీవం ఉండొచ్చని శాస్త్రవేత్తల అంచనా శాన్‌జోస్, జనవరి 30: కోస్టారికాలోని పోయస్ అగ్నిపర్వతం ముఖ ద్వారం దగ్గర ఏర్పడిన సరస్సులో కూడా బ్యాక్టీరియాలు జీవించి ఉన్నట్టే, మార్స్ మీద విపరీ�
గోమా (కాంగో), మే 23: మధ్య ఆఫ్రికా దేశం కాంగోలోని నైరాగోంగో అగ్నిపర్వతం శనివారం రాత్రి బద్ధలైంది. నిప్పులుగక్కుతూ ప్రవహిస్తున్న లావా గోమా పట్టణంలోని 500కు పైగా ఇండ్లను భస్మీపటలం చేసింది. అగ్నికీలలు విరుచుకుప�