ఓటమి భయంతోనే చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ విమర్శించారు.
Balka Suman | చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించి.. పది సంవత్సరాలు పరిపాలించిన గొప్ప వ్యక్తి కేసీఆర్. తండ్రి లాంటి కేసీఆర్‌పై చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్(Vivek) అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం సమీపిస్తుండటంతో కాంగ్రెస్ అభ్యర్థులు నోట్ల కట్టలతో కుట్రలకు తెరతీశారు. ఎలాగూ గెలవలేమని భావించిన హస్తం నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారు.
Balka Suman | చెన్నూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి (Congress candidate Vivek) విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారని సీఈఓ వికాస్ రాజ్(Election Commission)కు ఫిర్యాదు చేసినట్లు చెన్నూరు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్(Balka Sum
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని, ఏ ఒక్కరికి ఓటేసినా నిలువునా మోసపోతామని మంత్రి టీ హరీశ్‌రావు హెచ్చరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ�
రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్నది. ఎన్నికల వేళ సభలు, సమావేశాలు అంటూ హడావుడి జరగాల్సిన సమయంలో రోజుకో నాయకుడు పార్టీని వీడుతున్నారు. ఈ రాజీనామల పర్వంలో తాజాగా జీ వివేక్ వెంకటస్వామి చే�
లంగాణ రాష్ట్రంలోనే నిలకడ లేని నాయకుడు ఎవరంటే తాను తప్ప మరొకరు కాదని గడ్డం వివేక్ మరోసారి నిరూపించారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రోజుకో పార్టీ మార్చడం, పూటకో మాట చెప్పడంలో ఆయనను మించినోళ్లు లేరని రుజు