మట పట్టడం సహజమైన ప్రక్రియ. ఇది మన శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. శరీరం నుంచి టాక్సిన్లను బయటికి పంపిస్తుంది. అయితే చెమట మరీ ఎక్కువగా పడుతున్నదంటే మాత్రం ఆలోచించాల్సిన విషయమే. చెమట అతిగా పట్టడాన్న
మన శరీర విధులు సక్రమంగా సాగిపోవడానికి ఆవశ్యకమైన సూక్ష్మ పోషకాలే విటమిన్లు, మినరల్స్. జీవక్రియలు మొదలుకుని, రోగ నిరోధక వ్యవస్థ పనితీరు వరకు ఇవి అనేక శరీర విధుల్లో కీలక పాత్ర పోషిస్తాయి.
ప్రకృతి సిద్ధంగా లభించే దివ్యౌషధం విటమిన్ డి. నయాపైస ఖర్చులేకుండా సూర్య కిరణాలు తెచ్చి ఇచ్చే విటమిన్ ఇది. కానీ, మెట్రో నగరాల్లో ఎండ కన్నెరగక ఎందరో డి విటమిన్ లోపానికి గురవుతున్నారు. మహానగరాల్లో ఉండే 80 �
Parental Tips | సంక్రాంతి సెలవుల్లో మీ పిల్లలు బాగా ఆడుకున్నారా? ఈ ప్రశ్నకు చాలామంది పేరెంట్స్ సమాధానం చెప్పే స్థితిలో లేరు. ఎందుకంటే.. సెల్ఫోన్లకు అతుక్కుపోయిన పిల్లలు.. ఆరుబయట ఆటలకు దూరమై చాలాకాలమైంది.
చలికాలం చర్మం పగలడానికి బయటి వాతావరణం ఒక కారణమైతే, చలి కారణంగా తగినన్ని మంచినీళ్లు తీసుకోకపోవడం మరో కారణం. కాలంతో సంబంధం లేకుండా.. రోజూ తప్పకుండా రెండు లీటర్ల నీళ్లు తాగాల్సిందే. ముఖ్యంగా శరీరంలోంచి చెమట
కండరాలు, ఎముకల బలోపేతానికి అత్యంత కీలకమైన విటమిన్ డీ గుండె ఆరోగ్యానికీ (Health Tips) మేలు చేస్తుంది. విటమిన్ డీ సరైన మోతాదులో ఉంటే హృద్రోగ ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
కరోనా ముందటి సంగతేమో కానీ, ఆ తర్వాత మాత్రం గుండెపోటు మరణాలు ఒక్కసారిగా పెరిగాయి. 30 ఏండ్లు కూడా దాటని యువతే కాదు.. చిన్నపిల్లలు కూడా గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో అనేకం చోటుచేసుకున్నాయి. అయిత�
నిజానికి విటమిన్-డి అన్నది ఆహారం కంటే సూర్యరశ్మి నుంచే ఎక్కువగా దొరుకుతుంది. సూర్యకిరణాలు చర్మంపై పడినప్పుడు శరీరంలోని ఒక రకం కొవ్వులు విటమిన్-డిని తయారు చేస్తాయి. సూర్యరశ్మిలోని యూవీ-బి కిరణాలు ఈ ప్ర
Health Tips | మీకు నెలసరి సక్రమంగా రావట్లేదూ అంటే మెనోపాజ్ దశకు దగ్గర అవుతున్నట్టు. దీన్ని మెనోపాజల్ ట్రాన్సిషన్ అంటాం. వరుసగా 12 నెలలు నెలసరి రాకుండా ఉంటేనే దాన్ని మెనోపాజ్గా పరిగణించాలి.
చేప తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు (Health Tips) చేకూరుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మాంసాహారులు చేపను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ అబ్రర్ ముల్తానీ పేర్క