Health Tips | ఈ ఆహార పదార్ధాల్లో పుష్కలంగా విటమిన్ డీ లభ్యం
ఆరోగ్యానికి అవసరమైన పోషకాల్లో విటమిన్ డీ (Health Tips) మన శరీరానికి అత్యంత కీలకం. సూర్యరశ్మి ద్వారా విటమిన్ డీ అందినా నిర్ధిష్ట ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరంలో విటమిన్ డీ లెవెల్స్‌ను పెంచుకోవాలి.
న్యూఢిల్లీ : ఆరోగ్యానికి అవసరమైన పోషకాల్లో విటమిన్ డీ (Health Tips) మన శరీరానికి అత్యంత కీలకం. సూర్యరశ్మి ద్వారా విటమిన్ డీ అందినా నిర్ధిష్ట ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరంలో విటమిన్ డీ లెవెల్స్‌ను పెంచుకోవాలి. విటమిన్ డీ లోపిస్తే కండరాల బలహీనత, ఎముకలు విరగడం, అలసట, హృద్రోగ ముప్పు పెరగడం వంటి అనారోగ్య సమస్యలు వెంటాడతాయి.
ఇక మనిషికి విటమిన్ డీ ఎంత ఉండాలనేది వయసు, ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్ధితులపై ఆధారపడిఉంటుంది. ముఖ్యంగా శాకాహారుల్లో విటమిన్ బీ12 లోపంతో పాటు విటమిన్ డీ లోపిస్తుంది. విటమిన్ డీ లోపం లేకుండా చూసుకునేందుకు ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలనేది వైద్యుల సలహా మేరకు అనుసరించాలి. ఇక ఎగ్ వైట్‌లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటే, పచ్చ సొనలో విటమిన్ డీ అధికంగా ఉంటుంది.
గుడ్డును పూర్తిగా ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా తగినంత విటమిన్ డీ లభిస్తుంది. ఇక పుట్టగొడుగుల్లోనూ విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. కాడ్‌ఫిష్ లివర్ నుంచి తయారుచేసే కాడ్‌లివర్ ఆయిల్లోనూ విటమిన్ డీ అధికంగా ఉంటుంది. కాడ్‌లివర్ ఆయిల్లో విటమిన్ డీతో పాటు ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. సాల్మన్, ట్రూట్, సార్డినెస్ వంటి చేపల్లోనూ విటమిన్ డీ లభిస్తుంది. ఇక పాలు, పెరుగు, వెన్న వంటి డైరీ ప్రోడక్ట్స్లోనూ విటమిన్ డీ ఉంటుంది.
Read More :
Heart Surgery | రోజుల బిడ్డకు గుండె ఆపరేషనా? పసిబిడ్డకు శస్త్రచికిత్స అవసరమా?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

