Home
National
Researchers Say That Exposure To Sunlight Light Therapy In The Morning Not Only Reduces Vitamin D In The Body But Also Reduces Alzheimers Disease
లైట్ థెరపీతో అల్జీమర్స్‌కు చెక్!
ఉదయంపూట సూర్యరశ్మితో (లైట్ థెరపీ) శరీరానికి డీ-విటమిన్ మాత్రమే కాదు అల్జీమర్స్ వ్యాధి కూడా తగ్గే అవకాశమున్నదని పరిశోధకులు చెబుతున్నారు.
(స్పెషల్ టాస్క్ బ్యూరో), హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఉదయంపూట సూర్యరశ్మితో (లైట్ థెరపీ) శరీరానికి డీ-విటమిన్ మాత్రమే కాదు అల్జీమర్స్ వ్యాధి కూడా తగ్గే అవకాశమున్నదని పరిశోధకులు చెబుతున్నారు.
సూర్యరశ్మిలో కాసేపు ఉన్న తర్వాత శరీరం అలసట చెంది ప్రశాంతమైన నిద్ర వస్తుందని, ఇలాంటి నిద్ర మెమొరీ సెల్స్‌ను ఉత్తేజితం చేయడంలో సాయపడుతుందని అంటున్నారు. 2005 నుంచి 2022 మధ్య 598 మంది రోగులపై చేసిన పలు అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైనట్టు చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

