Home
Telangana
Centre Honours Telangana Forest Beat Officer Banothu Naveen For Wildlife Protection And Anti Poaching Services
అటవీ ఉద్యోగికి అవార్డు
వన్యప్రాణుల రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తూ విద్యుత్తు ఉచ్చుకు బలైపోయిన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచ అటవీ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్‌కు కేంద్రప్రభుత్వం అవార్డు ప్రకటించింది.
- కేంద్రమంత్రి భూపేంద్ర నుంచి అందుకున్న నవీన్ కుటుంబీకులు
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): వన్యప్రాణుల రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తూ విద్యుత్తు ఉచ్చుకు బలైపోయిన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచ అటవీ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్‌కు కేంద్రప్రభుత్వం అవార్డు ప్రకటించింది.
వన్యప్రాణుల సంరక్షణ, వేట నిరోధక చర్యల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఫ్రంట్‌లైన్ స్టాఫ్ ప్రొటెక్షన్ అండ్ యాంటీ పోచింగ్ విభాగంలో పురస్కారం అందించింది. సోమవారం కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ చేతుల మీదుగా నవీన్ భార్య, కుటుంబసభ్యులు అవార్డును స్వీకరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

