టైప్-2 డయాబెటిస్తో అల్జీమర్స్ ముప్పు 53% అధికం
టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం 53 శాతం అధికంగా ఉండొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. కర్టిన్ విశ్వవిద్యాలయం సారథ్యంలో పరిశోధకులు రూపొందించిన నివేదిక ‘అల్జీమర్స్ రిసెర్చ్ అండ్ థెరపీ’ జర్నల్లో ప్రచురితమైంది.
- కర్టిన్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం 53 శాతం అధికంగా ఉండొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. కర్టిన్ విశ్వవిద్యాలయం సారథ్యంలో పరిశోధకులు రూపొందించిన నివేదిక ‘అల్జీమర్స్ రిసెర్చ్ అండ్ థెరపీ’ జర్నల్లో ప్రచురితమైంది.
టైప్-2 డయాబెటిస్ అనే ఏకైక రుగ్మత మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపి, అల్జీమర్తోపాటు ఇతర అనారోగ్యాలకు దారితీయవచ్చు. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో అల్జీమర్స్ వచ్చే ముప్పు 53 శాతం ఎక్కువగా ఉంది. అలాగే, టైప్-2 డయాబెటిస్ ఉన్న ప్రతి 1,000 మందిలో ఏటా సుమారు 4.7 మందికి అల్జీమర్స్ వ్యాధి రావచ్చని అంచనా. ఈ సమీక్ష కచ్చితమైనదని, దీనికి ప్రాధాన్యం ఉందని మ్మాన్యుయేల్ అడెవుయి పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

