క్యాంపస్ నియామకాలకు బ్రేక్!
టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోతల ఆందోళనలు మరింతగా పెరుగుతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, డేటాబ్రిక్స్ తదితర సంస్థలు 2027లో భారత్‌లో క్యాంపస్ నియామకాలను నిలిపివేయనున్నాయనే ప్రచారం కలకలం రేపుతోంది.
న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోతల ఆందోళనలు మరింతగా పెరుగుతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, డేటాబ్రిక్స్ తదితర సంస్థలు 2027లో భారత్‌లో క్యాంపస్ నియామకాలను నిలిపివేయనున్నాయనే ప్రచారం కలకలం రేపుతోంది.
టెక్ ప్రొఫెషనల్ రాయ్ నవంబర్ 22న ఎక్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఇది ప్రపంచవ్యాప్త నియామకాల నిలిపివేత కాదని, భారతీయ ఐఐటీల నుంచి క్యాంపస్ రిక్రూట్మెంట్కు సంబంధించిన సమాచారమని స్పష్టం చేశారు.
24 గంటల్లో రాజీనామా చేయాలంటూ..
మరోవైపు బెంగళూరులోని గూగుల్ క్లౌడ్ విభాగంలో ఇప్పటికే ఉద్యోగాల కోతలు జరిగినట్లు బ్లైండ్ వేదికలో ఓ ఎల్4 ఉద్యోగి తెలిపారు. పనితీరుతో సంబంధం లేకుండానే కొందరిని తొలగిస్తున్నారని, 24 గంటల్లో రాజీనామా చేయాలని సూచించి, నెల జీతాన్ని పరిహారంగా ఇస్తున్నారని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

