దేశంలోని ఐఐటీల్లో 2024-25 అకడమిక్ ఇయర్కుగాను ప్లేస్మెంట్స్ (Placements) ప్రారంభమయ్యాయి. ఇందులో ఐఐటియన్లు కోట్లు కొల్లగొడుతున్నారు. అత్యుత్తమ ప్రతిభ ఉన్న విద్యార్థులను రిక్రూట్ చేసుకునేందుకు టాప్ కంపెనీలు కండ�
నేటి యువతలో వందకు 90శాతం మంది సాఫ్ట్వేర్ ఉద్యోగం కావాలనే లక్ష్యంతో ఇంజినీరింగ్ చదువుతున్నారని, దీనివల్ల ఐఐటీల్లో ప్లేస్మెంట్లు తగ్గుతున్నాయని ఐఐటీ హైదరాబాద్ డైరక్టర్ బీఎస్ మూర్తి అన్నారు.