Gaami | 2024లో హనుమాన్ సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద గామి (Gaami) తన స్టామినా ఏంటో చూపిస్తోంది. మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అన్ని సెంటర్లలో పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుత�
‘ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రాలేదు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న చిత్రమిది. దాదాపు ఐదేళ్ల పాటు శ్రమించి సినిమాను తెరకెక్కించాం’ అన్నారు విశ్వక్సేన్.
విశ్వక్సేన్ అఘోరా పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకుడు. అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకురానుంది.
మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడుతున్న అఘోరాగా విశ్వక్సేన్ నటించిన చిత్రం ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకుడు. కార్తీక్ శబరీశ్ నిర్మాత.
Gaami | మాస్ కా దాస్ విశ్వక్సేన్ ప్రతిష్ఠాత్మకంగా నటిస్తున్న చిత్రం గామి. అప్పుడెప్పుడో ఈ సినిమాను విశ్వక్సేన్ అనౌన్స్ చేశాడు. విద్యాధర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నిజానికి ఎప్పుడో రిలీజ్ �
నవీన్‌రాజ్, పూజా సుహాసిని, శ్రీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వం వహించారు. అనన్యా క్రియేషన్స్, హరితవనం ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కైలాష్ దుర్గం నిర్మించారు.
ఈ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లుంటాయి. నేను మూడు పాత్రల్లో కనిపిస్తా. కథలో కొత్తదనంతో పాటు వినోదం కూడా మరో స్థాయిలో ఉంటుంది. ఈ సినిమా చూస్తూ ప్రేక్షకులు టెన్షన్స్ అన్నింటిని మరచిపోతారు’ అన్నారు సుధీర్‌బా�
యువనటుడు అభయ్ నవీన్ నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘రామన్న యూత్'. ఫైర్ ైప్లె ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విశ్వక్సేన్, ప్ర�
Gangs of Godavari | విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్�
Vishwaksen | వినోద్ కిషన్, అనూష కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘పేక మేడలు’. నీలగిరి మామిళ్ల దర్శకుడు. రాకేష్ వర్రే నిర్మాత. ఈ చిత్రం టీజర్‌ను బుధవారం కథానాయకుడు విశ్వక్సేన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విశ్వక్�
Vishwaksen | టాలీవుడ్లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ హీరోల్లో టాప్‌లో ఉంటాడు విశ్వక్సేన్ (Vishwaksen). ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. ఇదిలా ఉంటే విశ్వక్సేన్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ఇ�
Vishwak sen Next Movie | ఆరేళ్ల క్రితం 'వెళ్లిపోమాకే' అనే సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్ సేన్. తొలి సినిమాకే దిల్‌రాజు వంటి అగ్ర నిర్మాత సపోర్ట్ దొరకండంతో ఇక తిరుగులేదు అనుకున్నాడు.
స్వీయ నిర్మాణ దర్శకత్వంలో విశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకురానుంది.