Gaami | 2024లో హనుమాన్ సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద గామి (Gaami) తన స్టామినా ఏంటో చూపిస్తోంది. ఆరేండ్ల క్రితం విశ్వక్సేన్ (Vishwaksen) లీడ్ రోల్లో మొదలైన ఈ చిత్రం ఎన్నో అడ్డంకుల తర్వాత ఫైనల్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అన్ని సెంటర్లలో పాజిటివ్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది. ఈ సందర్భంగా మాస్ కా దాస్ టీం కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు.
పీఆర్ టీం అప్డేట్ ప్రకారం గామి వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 9:07 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. గ్రాండ్‌గా ఓపెనింగ్ రాబట్టిన గామి వీకెండ్లో కూడా తన స్టామినా ఏంటో చూపించడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. యూఎస్ఏ బాక్సాఫీస్ వద్ద గామి రూ.2.6 కోట్లకుపైగా వసూళ్లు చేయగా.. త్వరలోనే హాఫ్ మిలియన్ మార్క్‌ను చేరుకుంటుందని అంచనా. రెండో రోజుకు నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకుంది.
రెండో రోజు నైజాం ఏరియాలో 80 లక్షలు రాబట్టగా.. మొత్తం కలెక్షన్లు రూ.2.25 కోట్లకు చేరాయి. యూనిక్ స్టోరీ టెల్లర్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విశ్వక్సేన్ కెరీర్లో వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచిపోవడం పక్కా అని తాజా వసూళ్లు చెబుతున్నాయి. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా వచ్చిన ఈ చిత్రానికి విద్యాధర్ దర్శకత్వం వహించాడు. విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించగా.. చాందినీ చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. ఇటీవలే మేకర్స్ గామి ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెండచంలో కీ రోల్ పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ చిత్రంలో ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రలు పోషించగా… వీ సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
గామి కలెక్షన్లు..
After the #HanuMan movie, #Gaami is gaining momentum at the box office in 2024
By day 2, it has already achieved breakeven in the Nizam area,
₹80 lacs and reaching a total of ₹2.25 Cr. #Vishwaksen, a unique storyteller pic.twitter.com/GWdfDV6BWh
— CHITRAMBHALARE (@chitrambhalareI) March 10, 2024
#Gaami is going super strong all over 💥
Collects 15.1CRORE+ gross worldwide in 2 days with super positive WOM & remains #1 choice of moviegoers this week 💥💥
Book your tickets now for the 𝗧𝗛𝗘 𝗕𝗥𝗘𝗔𝗧𝗛𝗧𝗔𝗞𝗜𝗡𝗚 𝗘𝗣𝗜𝗖 𝗙𝗥𝗢𝗠 𝗧𝗘𝗟𝗨𝗚𝗨 𝗖𝗜𝗡𝗘𝗠𝗔 🤩
🎟️… pic.twitter.com/NNub78PQV8— BA Raju’s Team (@baraju_SuperHit) March 10, 2024
గామి ట్రైలర్..
గామి మేకింగ్ వీడియో..
A man’s journey through the impossible and the unknown to conquer his fear 🧿#Gaami GRAND RELEASE WORLDWIDE ON MARCH 8th ❤️🔥
Watch the making video now!
– https://t.co/5NMBYrPTa7Get ready for a NEW EXPERIENCE only on the BIG SCREENS ✨@VishwakSenActor @iChandiniC… pic.twitter.com/eVavPeNGBH
— BA Raju’s Team (@baraju_SuperHit) February 7, 2024
Gaami2
చాందినీ చౌదరి గామి అప్డేట్..
Gaami is finally a wrap! Can’t wait for the world to witness this fantastic film we made 🔥 pic.twitter.com/a9v7E6SytL
— Chandini Chowdary (@iChandiniC) May 1, 2023
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్..
విశ్వక్సేన్, నేహాశెట్టి డ్యాన్స్..