Gaami | టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwaksen) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుల్లో నుంచి ఇటీవలే విడుదలైంది లాంగ్ టైం పెండింగ్ ప్రాజెక్ట్ గామి (Gaami). యూనిక్ స్టోరీ టెల్లర్గా అడ్వెంచరస్ ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. థియేటర్లలో అద్భుతమైన స్పందన రాబట్టుకున్న గామి ఇటీవలే ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చిందని తెలిసిందే. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం ZEE5లో గామి 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో రన్ అవుతూ.. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ట్రెండింగ్ అవుతోంది.
గామి తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ అఘోరాగా కనిపించగా.. చాందినీ చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. ఈ చిత్రంలో ఎంజీ అభినయ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా ఇతర కీలక పాత్రల్లో నటించారు. వీ సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గామి ఫస్ట్ లుక్ పోస్టర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెంచాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
విశ్వక్సేన్ ప్రస్తుతం రవితేజ ముళ్లపూడి (డెబ్యూ) దర్శకత్వంలో విశ్వక్ సేన్ 10 (VS 10)లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. హై ఫోర్స్ ఇంజిన్ త్వరలోనే షురూ అవుతుంది. ఫన్ రైడ్ కోసం రెడీగా ఉండండి..అంటూ మేకర్స్ లాంఛ్ చేసిన పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు.
మరోవైపు ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ 11 (VS 11) ప్రాజెక్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) లో నటిస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో నేహా శెట్టి, అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
‘#Gaami‘ stands tall like Mount Everest in the Himalayas 🏔️ with 100 million steaming minutes. 🥶
⚡ Streaming now on #ZEE5 in Telugu| Kannada| Tamil in 4K
Subscribe and watch now
▶️ https://t.co/19MqiLnV25#GaamiOnZEE5 @ZEE5Telugu @ZEE5India @VishwakSenActor @iChandiniC pic.twitter.com/DZmMXz1FE3— 24 studio official (@24studio4) April 19, 2024
🔔 Telugu movie #Gaami (2024) now streaming on Zee 5.
Starring – Vishwak Sen, Ramya Pasupileti, Chandini Chowdary, Mohamed Samed, Abhinaya & Mayank Parak.
Available in – Telugu (Original), Tamil & Kannada. pic.twitter.com/hlmTXfAL7C
— Ott Updates (@Ott_updates) April 12, 2024
గామి ట్రైలర్..
గామి మేకింగ్ వీడియో..
A man’s journey through the impossible and the unknown to conquer his fear 🧿#Gaami GRAND RELEASE WORLDWIDE ON MARCH 8th ❤️🔥
Watch the making video now!
– https://t.co/5NMBYrPTa7Get ready for a NEW EXPERIENCE only on the BIG SCREENS ✨@VishwakSenActor @iChandiniC… pic.twitter.com/eVavPeNGBH
Gaami2చాందినీ చౌదరి గామి అప్డేట్..
Gaami is finally a wrap! Can’t wait for the world to witness this fantastic film we made 🔥 pic.twitter.com/a9v7E6SytL
— Chandini Chowdary (@iChandiniC) May 1, 2023
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్..
విశ్వక్సేన్, నేహాశెట్టి డ్యాన్స్..