థియేటర్లు మళ్లీ కళకళలాడుతున్నాయ్
‘తెలుగు ప్రేక్షకులకు సినిమాలంటే ఇష్టం. సినిమాలను బాగా ప్రేమిస్తారు. పలు కారణాల వల్ల థియేటర్లు మూసేస్తున్న పరిస్థితి నెలకొనివుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక సినిమా వల్ల జనాలు థియేటర్లకు వస్తున్నారంటే ఆనందం పడాల్సిన విషయం.
‘తెలుగు ప్రేక్షకులకు సినిమాలంటే ఇష్టం. సినిమాలను బాగా ప్రేమిస్తారు. పలు కారణాల వల్ల థియేటర్లు మూసేస్తున్న పరిస్థితి నెలకొనివుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక సినిమా వల్ల జనాలు థియేటర్లకు వస్తున్నారంటే ఆనందం పడాల్సిన విషయం. ఏదిఏమైనా నా సినిమాల వల్ల థియేటర్లకు కళ రావడం సంతోషంగా ఉంది.’ అని విశ్వక్సేన్ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. అంజలి, నేహాశెట్టి కథానాయికలు. కృష్ణచైతన్య దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ శుక్రవారం సినిమా విడుదలైంది.
ఈ సందర్భంగా కథానాయకుడు విశ్వక్సేన్, చిత్ర దర్శకుడు కృష్ణచైతన్య విలేకరులతో ముచ్చటించారు. కృష్ణచైతన్య మాట్లాడుతూ ‘జనాల్లో స్పందన బావుంది. ఆడపిల్లలకు సెకండాఫ్ బాగా నచ్చింది. డిస్ట్రిబ్యూటర్లు ఫోన్లు చేసి రెవెన్యూలు చెబుతుంటే చాలా ఆనందం అనిపించింది. బాలకృష్ణగారు ఫోన్ చేసి శుభాశీస్సులు అందించారు. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది. కథ రెడీ చేసే పనిలో ఉన్నాను. అది సీక్వెలా? లేక ప్రీక్వెలా? అనేది త్వరలో చెబుతా. రాజీపడకుండా ఇంత మంచి సినిమా తీయడానికి సహకరించిన నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

