Home
Gangs Of Godavari Movie
Gangs Of Godavari Movie
-
"Anjali | ఆ సీన్స్ చేసేటప్పుడు గందరగోళానికి గురయ్యా: అంజలి"
2 years ago‘కథను బట్టి పాత్రలుంటాయి. పాత్రలు పండితేనే కథ పండుతుంది. కాబట్టే పాత్రధారులు సాహసాలకు సిద్ధపడాలి, త్యాగాలు చేయాలి. అలా చేయలేనివాళ్లు ఆర్టిస్టులుగా పనికిరారు.’ అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది అందాలభామ అ�"థియేటర్లు మళ్లీ కళకళలాడుతున్నాయ్"
2 years ago‘తెలుగు ప్రేక్షకులకు సినిమాలంటే ఇష్టం. సినిమాలను బాగా ప్రేమిస్తారు. పలు కారణాల వల్ల థియేటర్లు మూసేస్తున్న పరిస్థితి నెలకొనివుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక సినిమా వల్ల జనాలు థియేటర్లకు వస్తున్నారంటే ఆనం"ఇన్నాళ్ల నా సినిమాలన్నీ ఒకెత్తు.. ఈ సినిమా ఒకెత్తు.."
2 years agoవిశ్వక్సేన్ హీరోగా రూపొందిన చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.కృష్ణచైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన విషయం తెలిసిందే. సినిమా నేడు (శుక్రవారం) విడుదల కానుం�"గ్యాంగ్‌స్టర్ మూవీ కాదు"
2 years agoగోదావరి ప్రాంతం అనగానే అందమైన కొబ్బరి చెట్లు, ప్రకృతి దృశ్యాలను చూపిస్తూ అంతా ప్రశాంతంగా ఉందనే భావన కలిగిస్తారు. అయితే అక్కడ కూడా నేరాలు జరుగుతాయి. ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ కథ. అందరూ అనుకుంటున్నట్లుగా ఇద"శోభనలా కళ్లతో అభినయించా"
2 years ago‘ఇందులో నా పాత్రపేరు బుజ్జి. డబ్బున్న కుటుంబానికి చెందిన పల్లెటూరి అమ్మాయిని. ఇది 90ల్లో జరిగే కథ కావడంతో అప్పటి అమ్మాయిల్లో ఉండే అందం, సౌమ్యగుణంతోపాటు మానసిక ధృఢత్వం నా పాత్రలో ఉంటుంది. ఒక అమ్మాయిలో వుండ�"మనసుకీ నోటికీ మధ్య ఫిల్టర్ ఉండదు"
2 years ago‘ఇందులో నా పాత్ర పేరు రత్నమాల. విశ్వక్ పాత్ర పేరు రత్నాకర్. ఇద్దరినీ అందరూ రత్న అని పిలుస్తుంటారు. నా ఆహార్యం, మాట్లాడే తీరు అన్నీ కొత్తగా ఉంటాయి."Gangs of Godavari | గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.. సామాన్యుడి రాజకీయ ప్రస్థానం"
2 years agoవిశ్వక్సేన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణచైతన్య దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మ�"నా కెరీర్‌ని మలుపు తిప్పే సినిమా"
3 years ago‘టీజర్లో చూసింది ఒక్క శాతమే. ఈ సినిమా మీ అంచనాలను మించేలా ఉంటుంది. ఇది నేను చాలా కష్టపడి చేసిన సినిమా. ఒక్కటి మాత్రం నిజాయతీగా చెప్పగలను."అదృష్టం కూడా ఉండాలి!"
3 years agoవైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడంలో తనకు తానే సాటి. ఎంచుకున్న పాత్రల్లో ఇట్టే ఒదిగిపోవటంలో తనే మేటి. అయినా తానెవరికీ పోటీ కాదని, తనకెవరూ పోటీ లేరని చెబుతూనే హీరోలకు పోటీగా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నదీ బ్య"మోత మోగడం ఖాయం"
3 years agoవిభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న నటుడు విశ్వక్సేన్. ఆయన కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’. ఇందులో విశ్వక్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు."Gangs Of Godavari | వేసవి బరిలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’"
3 years agoఇటీవలే ‘గామి’ వంటి వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు యువ హీరో విశ్వక్సేన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ చిత్రా�"Neha Shetty | టాలీవుడ్‌పై కేంద్రీకృతమైన అందాల తుఫాను.. నేహా శెట్టి"
3 years agoకర్ణాటకలోని మంగళూరు తీరం మనోహరంగా ఉంటుంది. అక్కడి అరబిక్ కడలి అందాన్ని మించిన సొగసరి నటీమణులకుమంగళూరు కేరాఫ్. ‘డీజే టిల్లూ’తో తెలుగువారిని ఉర్రూతలూగించిన నటి నేహా శెట్టిదీ ఆ ఊరే! కన్నడ తీరంలో మొదలైన ఈ"Vishwak Sen | విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు.. బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే ప్రతి నా కొడుకు ఇబ్బంది పెడతారంటూ పోస్ట్..!"
3 years agoVishwak Sen | ఇప్పుడున్న యంగ్ హీరోల్లో కాస్త దూకుడుగా కనిపించేది విశ్వక్ సేనే. అది సినిమాల్లోనైనా మరే ఇతర విషయాల్లోనైనా. సినిమాల విషయంలో ఎంత ప్యాషనేట్‌గా ఉంటాడో.. తన సినిమాల జోలికి వస్తే అంతే శివాలెత్తిపోతాడు. త"Vishwak Sen | గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్..!"
3 years agoGangs Of Godavari Movie | పదిహేను రోజుల కిందట రిలీజైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్ జనాలకు మాములుగా ఎక్కేలేదు. ముఖ్యంగా గోదావరి ప్రాంతలంలోని సినీ లవర్స్ సినిమా ఎప్పుడెప్పెడొస్తుందా అని పడిగాపులతో ఎదురు చూస్తున్�"VS11 | విశ్వక్ సేన్ మాస్ ట్రీట్.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గ్లింప్స్"
3 years agoGangs Of Godavari Movie | ఆ మధ్య గంగానమ్మ దేవత దగ్గర అగ్గి కాగడను పట్టుకుని ఉన్న విశ్వక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి వీర లెవల్లో హైప్ తీసుకొచ్చింది చిత్రబృందం.తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!















