Meenakshi Chaudhary | అందమైన నవ్వుతో అల్ట్రామోడ్రెన్గా మీనాక్షి చౌదరి
మాస్ యాక్షన్ కామెడీ అంశాలతో కూడిన ట్రైయాంగిల్ లవ్‌స్టోరీ ‘మెకానిక్ రాకీ’. విశ్వక్సేన్ కథానాయకుడిగా రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాళ్లూరి రామ్ నిర్మాత. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది.
Meenakshi Chaudhary | మాస్ యాక్షన్ కామెడీ అంశాలతో కూడిన ట్రైయాంగిల్ లవ్‌స్టోరీ ‘మెకానిక్ రాకీ’. విశ్వక్సేన్ కథానాయకుడిగా రూపొందుతోన్న ఈ చిత్రం ద్వారా రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాళ్లూరి రామ్ నిర్మాత. ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లు.
హైబడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారని, మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. ప్రమోషన్లో భాగంగా ఆదివారం హీరోయిన్లలో ఒకరై శ్రద్ధా శ్రీనాథ్ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. శ్రద్ధా శ్రీనాథ్ ఈ లుక్‌లో అల్ట్రా మోడ్రెన్‌గా అందమైన నవ్వుతో కనిపిస్తున్నది. నరేశ్, వైవా హర్ష, హర్షవర్థన్, రోడీస్ రఘురామ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ కాటసాని, సంగీతం: జేక్స్ బిజోయ్, నిర్మాణం: ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

