Gaami Movie | అఘోరతో సాహస యాత్ర
విశ్వక్సేన్ అఘోరా పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకుడు. అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకురానుంది.
విశ్వక్సేన్ అఘోరా పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకుడు. అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇందులో మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడే అఘోరా పాత్రలో విశ్వక్సేన్ నటించారు.
ఈ సినిమాలో యువ నాయిక చాందిని చౌదరి.. జాహ్నవి పాత్రలో నటిస్తున్నది. గురువారం ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అఘోరాగా కనిపించే కథానాయకుడితో కలిసి ఆమె చేసే సాహస యాత్ర సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. హారిక పెడాడ, మహ్మద్ సమద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథ్ రెడ్డి, సంగీతం: నరేష్ కుమారన్, నిర్మాత: కార్తీక్ శబరీష్, దర్శకత్వం: విద్యాధర్ కాగిత.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

