Tragedy | విశాఖలో విషాదం చోటు చేసుకుంది. భర్తతో గొడవ కారణంగా ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ తల్లి, కూతురు మృతి చెందగా మరో కూతురు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
Chandra Babu | ఏపీలో వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలు స్వేచ్ఛగా బతికేందుకు టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయనున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandra Babu) ప్రకటించారు.