Minister Botsa | జూన్ 9 న సీఎంగా జగన్ రెండోసారి ప్రమాణం : మంత్రి బొత్స
Minister Botsa | ఏపీ ఎన్నికల్లో మరోసారి వైసీపీ విజయఢంకా మ్రోగించనుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
అమరావతి : ఏపీ ఎన్నికల్లో మరోసారి వైసీపీ విజయఢంకా మ్రోగించనుందని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) వెల్లడించారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(CM Jagan ) జూన్ 9న రెండోసారి ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా విశాఖలో చేయనున్నారని తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జగన్ ఆదేశాల మేరకు ఎన్నికల్లో వైసీపీ(YCP) శ్రేణులు పూర్తిగా సంయమనం పాటించారని తెలిపారు. అన్నింటిని క్షుణ్ణంగా తెలుసుకుని, అవగాహన పెంచుకుని పథకాలు ప్రారంభిస్తారని తెలిపారు. విద్య, వైద్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. పోలింగ్ రోజున మహిళలు, వృద్దులు, యువకులు భారీ సంఖ్యలో వచ్చి అధికార వైసీపీకి ఓట్లు వేశారని తెలిపారు. ప్రజల్లో చైతన్యం రావడం వల్లే రాష్ట్రంలో పోలింగ్ శాతం పెరిగిందని బొత్స పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నా చంద్రబాబు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

