Sarpaches Oath | ఉమ్మడి నార్నూర్, గాదిగూడ మండలంలోని 48 గ్రామపంచాయతీలలో పంచాయతీ ప్రత్యేక అధికారుల అధ్యక్షతన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు ప్రమాణ స్వీకారం సోమవారం ఘనంగా నిర్వహించారు.
దాదాపు రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న పంచాయతీలకు పాలకవర్గాలు రాబోతున్నాయి. నేడు గ్రామ పంచాయతీల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాయి. సర్పంచ్ సహా ఉప సర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయన
బీహార్‌లో (Bihar) ఎన్డీఏ కూటమి 202 సీట్లతో ఘన విజయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ (Nitish Kumar) 10వ సారి పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నెల 20న (గురువారం) కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.
అమెరికాకు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ (FBI) నూతన డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్ కాష్ పటేల్ (Kash Patel) ప్రమాణ స్వీకారం చేశారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానంటూ భగవద్గీతపై ప్రమాణం చేశారు.
AP High Court | ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా అవధానం హరిహరనాథ శర్మ , డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు ప్రమాణం చేశారు. వారితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు.
US President Donald Trump | అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. భారత కాల మానం ప్రకారం సోమవారం రాత్రి 10.30 గంటలకు ట్రంప్‌తో యూఎస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు.
భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గురువారం నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం సీజేఐగా ఉన్న డీవై చంద్రచూడ్ నవంబర్ 10న పదవీ విరమణ చేస�
హర్యానా ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ఓబీసీ నేత నాయబ్ సింగ్ సైనీ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. వాల్మీకి జయంతి రోజున పంచకులలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయబ్ సింగ్, కొందరు మంత్రులతో హర్యానా గవర�
హర్యానా బీజేపీ శాసనసభా పక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఆయన హర్యానా సీఎంగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
జమ్ముకశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. 2019లో 370వ అధికరణ రద్దు తర్వాత ఏర్పడిన యూటీకి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
Ambati Rambabu | తిరుపతి లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అవాస్తవాలతో అప్రతిష్టపాలు చేస్తున్నారని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.