విశాఖకు రైల్వేజోన్ రాకుంటే రాజీనామా: ఎంపీ విజయసాయిరెడ్డి
Vijayasaireddy| విభజన చట్టం ప్రకారం ప్రకటించిన విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు సాధ్యంకాదని కేంద్రం ప్రక టించడం పట్ల రాజ్యసభ సభ్యుడు
అమరావతి : విభజన చట్టం ప్రకారం ప్రకటించిన విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు సాధ్యంకాదని కేంద్రం ప్రక టించడం పట్ల రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. విశాఖకు రైల్వేజోన్ రాకుంటే రాజీనామా చేస్తానని సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రైల్వే జోన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, విభజన చట్టంలో రైల్వే జోన్ గురించి స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు.
నిన్న ఢిల్లీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రైల్వే జోన్ అంశం చర్చకు రాలేదని ఆయన పేర్కొన్నారు. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గతంలోనే ఆమోదం తెలిపిందని ఆయన అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

