Snake Catcher Dies by Snake bite | పాములు పట్టే వ్యక్తి ఒక ఇంట్లోకి ప్రవేశించిన పామును పట్టుకున్నాడు. దానిని మెడలో వేసుకుని బైక్‌పై వెళ్లాడు. అయితే ఆ పాము అతడ్ని కాటేసింది. పదేళ్లుగా వందలాది పాములు పట్టిన అతడు మరణించాడు. ఈ వీ�
Photo bid Goes Wrong | గుడి వద్ద జరుగుతున్న పనుల్లో సహాయం చేస్తున్నట్లుగా బిల్డప్ ఇచ్చేందుకు ఆలయ కమిటీ చైర్మన్ ప్రయత్నించారు. ఫొటో కోసం పోజులిచ్చే క్రమంలో జారి గోతిలో పడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
Viral video | ఓ రెసిడెన్షియల్ అపార్టుమెంట్‌కు సంబంధించిన లిఫ్టులో గ్యాంగ్ వార్ (Gang war) జరిగింది. రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. చెంపదెబ్బలు కొట్టుకున్నారు.
Couple Made To Plough Field | మరో అమానుషం వెలుగులోకి వచ్చింది. ఒకే గోత్రం ఉన్న జంట పెళ్లి చేసుకోవడాన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఆ భార్యాభర్తలను ఎడ్ల మాదిరిగా నాగలికి కట్టి పొలం దున్నించారు.
Male Gorilla Grabs Woman's Hair | సఫారీకి వెళ్లిన మహిళకు వింత అనుభవం ఎదురైంది. ఒక మగ గొరిల్లా ఆమె జుట్టు పట్టుకున్నది. దూరంగా ఉన్న ఆడ గొరిల్లా ఇది చూసింది. ఆ మగ గొరిల్లా వద్దకు అది వచ్చింది. మగ గొరిల్లాను దొర్లించి కొట్టింది.
Sena MLA Sanjay Shirsat | ఒక మంత్రి తన ఇంట్లోని బెడ్రూమ్లో స్మోక్ చేశారు. ఎవరితోనో ఫోన్లో మాట్లాడారు. ఆయన బెడ్ సమీపంలో ఉన్న బ్యాగులో డబ్బుల కట్టలున్నాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Auto Driver Beaten | ఒక ఆటో డ్రైవర్ తాను హిందీనే మాట్లాడతానని, మరాఠీ రాదని అన్నాడు. ఈ వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఉద్ధవ్, రాజ్ ఠాక్రే పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆ ఆటో డ్రైవర్‌పై దాడి చేశారు.
Newly-married couple tied to yoke | కొత్తగా పెళ్లైన జంటను గ్రామస్తులు అమానవీయంగా శిక్షించారు. సామాజిక నిబంధనలకు విరుద్ధంగా వివాహం చేసుకున్నందుకు ఆ జంటను ఎడ్ల మాదిరిగా కాడికి కట్టి పొలం దున్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీ
Guru Purnima | గురుపూర్ణిమ వేడుకలో ముస్లింలు కూడా పాల్గొన్నారు. బురఖా ధరించిన ముస్లిం మహిళలు జగద్గురు బాలక్ దేవాచార్య మహారాజ్‌కు హిందూ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఆయనకు తిలకం అద్దడంతోపాటు హారతి ఇచ్చారు.
Woman Forced To Marry Husband's Nephew | వివాహేతర సంబంధం ఆరోపణలతో ఒక మహిళకు ఆమె భర్త మేనల్లుడితో బలవంతంగా పెళ్లి చేశారు. దీనికి ముందు వారిద్దరిని చితకబాదారు. తీవ్రంగా గాయపడిన ఆ జంట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
MNS Workers Vandalise Toll Booth | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తల ఆగడాలు మితిమీరుతున్నాయి. మరాఠీ భాషపై పోరాటం నేపథ్యంలో హిందీ మాట్లాడేవారిపై దాడులు చేస్తున్నారు. తాజాగా పలు టోల్గేట్లను వారు ధ్వంసం చేశారు.
Children Carry Python In Hands | సుమారు 15 అడుగుల పొడవున్న కొండచిలువను కొంతమంది పిల్లలు తమ చేతులతో మోసుకెళ్లారు. మూడు కిలోమీటర్లకుపైగా దానితో సహా నడిచివెళ్లారు. సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆ కొండచిలువను వదిలేశారు.
Drunk Man Drives Auto On Railway Tracks | మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి రైలు పట్టాలపై ఆటో నడిపాడు. మరో ట్రాక్‌పై రైలు వస్తున్నది. ఇది చూసి స్థానికులు ఆందోళన చెందారు. ఆటో డ్రైవర్‌ను అడ్డుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
Buffalo On Rage | ఒక గేదె మున్సిపల్ కార్యాలయంలోకి ప్రవేశించింది. అక్కడ అలజడి సృష్టించింది. ఫైళ్లను చెల్లాచెదురుగా పడేసింది. కిటికీ అద్దాలను ధ్వంసం చేసింది. తరిమేందుకు ప్రయత్నించిన సిబ్బందిపై దాడి చేసింది.
Retired PWD Engineer Fires At Stray Dog | వీధి కుక్క మొరగడంపై రిటైర్డ్ పీడబ్యూడీ ఇంజినీర్ ఆగ్రహించాడు. రివాల్వర్‌తో ఆ కుక్కపై కాల్పులు జరిపాడు. దీంతో అది మరణించింది. ఇది చూసి స్థానికులు మండిపడ్డారు.