Gaganyaan Mission | గగన్‌యాన్ మిషన్.. ల్యాండింగ్ పారాచూట్లను పరీక్షించిన ఇస్రో
Gaganyaan Mission | గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన మరో కీలక టెస్ట్‌ను ఇస్రో నిర్వహించింది. క్రూ మాడ్యూల్ ల్యాండింగ్‌కు సంబంధించిన పారాచూట్లను విజయవంతంగా పరీక్షించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
న్యూఢిల్లీ: గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన మరో కీలక టెస్ట్‌ను ఇస్రో నిర్వహించింది. క్రూ మాడ్యూల్ ల్యాండింగ్‌కు సంబంధించిన పారాచూట్లను విజయవంతంగా పరీక్షించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Gaganyaan Mission) తొలి అంతరిక్ష ప్రయాణానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నద్ధమవుతున్నది. 2026లో సిబ్బంది లేకుండా గగన్‌యాన్ మిషన్ చేపట్టనున్నది. దీని కోసం అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నది.
కాగా, గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన మరో కీలక టెస్ట్‌ను ఇస్రో చేపట్టింది. క్రూ మాడ్యూల్ డిసిలరేషన్ సిస్టమ్ కోసం డ్రోగ్ పారాచూట్లపై కీలకమైన పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసింది. డిసెంబర్ 18, 19న చండీగఢ్‌లోని డీఆర్డీవో టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీలోని రైల్ ట్రాక్‌పై ఈ టెస్ట్ చేపట్టింది. రాకెట్ స్లెడ్ సహాయంతో పారాచూట్లకు సంబంధించిన ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ISRO successfully completed Drogue Parachute Deployment Qualification Tests for the Gaganyaan Crew Module at the RTRS facility of TBRL, Chandigarh, during 18–19 December 2025.
The tests confirmed the performance and reliability of the drogue parachutes under varying flight… pic.twitter.com/JEZlXEzFYG
— Alpha Defense™🇮🇳 (@alpha_defense) December 20, 2025
Also Read:
differently-abled Boy Thrashed | దివ్యాంగ బాలుడ్ని కొట్టి.. కంట్లో కారం చల్లిన స్కూల్ నిర్వాహకులు
Watch: ట్రాఫిక్ పోలీస్ ఐడీని పొరపాటున పడేసిన మహిళ.. దారుణంగా కొట్టిన పోలీస్ అధికారి
Watch: లైవ్ టీవీ చర్చలో ఘర్షణ.. కొట్టుకున్న రామ్‌దేవ్ బాబా, ప్యానలిస్ట్
Watch: దోమలు కుట్టాయని.. ఒక వ్యక్తి ఏం చేశాడంటే?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

