Bolero Collides With Truck | వంతెనపై వెళ్తున్న మినీ లారీని బొలేరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. అదుపుతప్పిన అది పల్టీలు కొట్టింది. అయితే అనూహ్యంగా యథాస్థితికి వచ్చింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Woman Cooked Maggi In Train | ఒక మహిళ తన కుటుంబంతో కలిసి రైలులో ప్రయాణించింది. అయితే కదులుతున్న రైలులో ఎలక్ట్రిక్ కెటిల్ ద్వారా మ్యాగీ నూడుల్స్ వండింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ మహిళ తీర�
Viral video | అతనొక వైద్యుడు (Doctor). పైగా ఎమర్జెన్సీ విభాగం (Emergency unit) లో విధులు. విధి నిర్వహణలో భాగంగా రోగులను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అతడు అందుకు భిన్నంగా వ్యవహరించాడు. తన కాబోయే భార్య (Fiancee) తో కలిసి ఆస్పత్రి గదిలో �
Fight Breaks Out At Wedding | ఒక వ్యక్తి పెళ్లిలో గందరగోళం చెలరేగింది. పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డ్యాన్సర్ పట్ల ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆ మహిళ అతడి చెంపపై కొట్టింది. ఈ నేపథ్యంలో ఇరువర్గ�
AI Zipline Accident Video | ఒక వ్యక్తి ఏఐ సాంకేతికతో జిప్‌లైన్ ప్రమాదం వీడియో సృష్టించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో భయాందోళన రేకెత్తించింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ఆ వ్యక్తిని అరెస్ట్ చే�
Dangerous Stunt | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో రద్దీగా ఉండే రోడ్డుపై ఓ జంట (Delhi Couples) పబ్లిక్‌గా హద్దులు మీరి ప్రవర్తించింది. ఓ వ్యక్తి రన్నింగ్ కారు పైకి ఎక్కి ప్రమాదకర స్టంట్స్ (Dangerous Stunt) ప్రదర్శించాడు.
Viral video | అగ్రరాజ్యం అమెరికా (USA) లోని కాలిఫోర్నియా నగరంలోగల ఓ నగల దుకాణంలో దొంగల మూక చోరీకి యత్నించింది. ముఖానికి ముసుగులు వేసుకుని, చేతుల్లో ఆయుధాలు పట్టుకుని నలుగురైదుగురు దొంగలు దుకాణంలోకి చొరబడ
Mumbai police | దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ఒంటరిగా కనిపించిన మహిళ (lone woman)ను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు.
AP News | రోజురోజుకీ మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుందని చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం! రోడ్డు ప్రమాదానికి గురై కళ్ల ముందే మనిషి ప్రాణం పోతున్నా జనాలు పట్టించుకోలేదు. మాకేం సంబంధమంటూ చూసి చూడనట్టుగా పక్క నుం�
Donkeys Pull Thar | ఒక వ్యక్తి థార్ కొనుగోలు చేశాడు. అయితే ఆ వాహనంలో పలు సమస్యలు బయటపడ్డాయి. డీలర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో థార్‌ను గాడిదలకు కట్టి షోరూమ్‌కు లాక్కెళ్లాడు. ఈ వీడి
Car Man Steals Newspaper | ఒక వ్యక్తి ఖరీదైన కారులో వచ్చాడు. న్యాయవాది కార్యాలయం బయట ఉన్న వార్తాపత్రికను దొంగిలించాడు. అక్కడున్న సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. ఆ న్యాయవాది ఫిర్యాదుతో న్యూస్‌పేపర్ దొంగను గుర్తించే�
Viral video | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఇప్పటికే అధికార ఎన్డీయే (NDA) గెలుపు ఖాయమైంది. ఎన్డీయే ఏకంగా 190కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉన్నది. మహాగఠ్‌బంధన్ మాత్రం కేవలం 36 స్థానాల ల�
Man Sleeping Inside Car's Trunk | దేశ రాజధాని ఢిల్లీలో కారు పేలుడు సంఘటన నేపథ్యంలో వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఒక కారును ఆపి చెక్ చేశారు. ఆ కారు డిక్కీ తెరిచారు. అందులో ఒక వ్యక్తి నిద్రిస్తుండటం చూసి పోలీసులు షాక్ అయ్యార
Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించిన కీలక దృశ్యాలు బయటకొచ్చాయి. బస్సు ప్రమాదం జరగడానికి ముందు ఆ మార్గంలో వెళ్లిన ప్రైవేటు బస్సు సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
Man Sleeping Inside Flyover Pillar | ఫ్లైఓవర్ పిల్లర్ మధ్యలో ఖాళీ ఉన్న చోట ఒక వ్యక్తి నిద్రించాడు. రోడ్డున వెళ్లే వాహనదారులు, జనం అతడ్ని చూసి షాకయ్యారు. ఆ వ్యక్తి అక్కడకు ఎలా చేరుకున్నాడో తెలియక అయోమయంలో పడ్డారు.