Dera chief shot dead | ఉత్తరాఖండ్‌కు చెందిన డేరా చీఫ్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
Viral Video: బాలీవుడ్ నటి భాగ్యశ్రీ హోలీ హాలిడేను సౌతిండియన్ రెసిపీలతో ఎంజాయ్ చేసింది. నటిగా ఎంత బిజీగా ఉన్నా ఇష్టమైన ఫుడ్‌ను ఆరగించడంలో ముందుండే భాగ్యశ్రీ ఆయా ఫొటోలను సోషల్ మీడియా వేదికలపై పంచుక
Viral Video | ఓ పులి అమాంతం గాల్లోకి ఎగిరింది. ఓ కాలువను దాటేందుకు 20 అడుగుల దూరం దూకింది. ఆ పులి తీసుకున్న పొజిషన్.. గాల్లోకి అలా ఎగిరి అవతలి ఒడ్డుకు దూకిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Biker Snatches Woman’s Mangalsutra | సోషల్ మీడియా కోసం రీల్ చేస్తున్న మహిళకు బైక్‌పై వచ్చిన వ్యక్తి షాక్ ఇచ్చాడు. ఆమె మెడలోని మంగళసూత్రం గొలుసు లాక్కొని పారిపోయాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Man stabs woman | ఒక మహిళ పదే పదే ఎగతాళి చేయడంపై ఒక వ్యక్తి ఆగ్రహంతో రగిలిపోయాడు. కూరగాయల వ్యాపారి నుంచి కత్తి లాక్కున్నాడు. మహిళపై దాడి చేసి కత్తితో పలుమార్లు పొడిచాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్�
Muslim family harassed | బైక్‌పై వెళ్తున్న ముస్లిం కుటుంబంపై కొందరు వ్యక్తులు రంగు నీళ్లు పోసి వేధించారు. బలవంతంగా వారి ముఖాలకు రంగులు పూశారు. ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ �
Extra Charge On Beer | మద్యంపై అదనంగా రూ.50 వసూలు చేయడంపై ఒక వ్యక్తి కలత చెందాడు. సీఎం హెల్ప్‌లైన్, జిల్లా కలెక్టర్, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో విసుగు చెందిన ఆ మందు బాబు ఆత్మహత్య చేసుకునేందుకు చె�
Elephant Fight | కేరళ (Kerala) రాష్ట్రంలోని ఓ ఆలయంలో నిర్వహించిన ఉత్సవాల్లో (temple ritual) అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్సవ విగ్రహాలను ఊరేగించేందుకు రెండు ఏనుగులను (elephants) తీసుకురాగా.. అందులో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది.
Doctor Kicks, Thrash Patient | చికిత్స కోసం వచ్చిన రోగిని ప్రభుత్వ డాక్టర్ కొట్టాడు. కాళ్లతో తన్నాడు. ఆ తర్వాత ఆ రోగి చేతులు పట్టుకుని గది నుంచి బయటకు ఈడ్చుకెళ్లాడు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
Shilpa Shetty : యోగా, ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే బాలీవుడ్ నటి శిల్పా శెట్టి వాస్తవానికి ఫుడ్ లవర్. ఆమె ఇన్స్టాగ్రాం టైంలైన్ చూసినా ఈ విషయం వెల్లడవుతోంది.
Elephant Lifts safari Truck | పర్యాటకులు ఉన్న సఫారీ వాహనాన్ని ఒక ఏనుగు పలుమార్లు ఎత్తి పడేసింది. దీంతో ఆ వాహనంలో ఉన్న వారు తమ ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. అయితే ఆ ఏనుగు పక్కకు వెళ్లడంతో వారు క్షేమంగా బయటపడ్డారు. ఈ వీడియో క్
inspection coach | రైల్వే అధికారులు తనిఖీ కోసం వినియోగించే ఇన్స్పెక్షన్ కోచ్ (inspection coach) సాంకేతిక సమస్యల వల్ల ఆగిపోయింది. దీంతో రైల్వే సిబ్బంది దానిని తోశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Boman Irani : ప్రపంచవ్యాప్తంగా పార్సీలు తమ న్యూ ఇయర్‌ను మార్చి 20న సెలబ్రేట్ చేసుకున్నారు. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ తన ఇంట్లో జరిగిన నవరోజ్ వేడుకల వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు.
Viral Video | లాట్ ఆర్ట్ అంటే ఎంతో సహనం, నేర్పు, సృజనాత్మకత అవసరం. వినూత్న లాట్ ఆర్ట్ వర్క్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాయి.