cop's son rams woman | పోలీస్ అధికారి కొడుకు వేగంగా కారు నడిపాడు. రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టాడు. దీంతో ఆమె గాల్లోకి ఎగిరి దూరంగా రోడ్డుపై పడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
G7 Summit | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మానసిక, శారీరక పరిస్థితిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికల బరిలో ఉన్న 81 ఏళ్ల కురువృద్ధుడైన ఆయన ఇటలీ ప్రధానికి ఎగతాళిగా సెల్యూట్ చ�
Man Crushed To Death By Elephant | ఏనుగుతో రీల్ చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించారు. భయపెట్టి దానిని తరిమేందుకు అతడు యత్నించాడు. ఆగ్రహించిన ఏనుగు ఆ వ్యక్తి వెంటపడింది. తొండంతో విసిరి కొట్టడంతోపాటు కాలుతో తొక్కి చంపింది. దీని
Rats in Hospital | ప్రభుత్వ ఆసుపత్రి వార్డులో ఎలుకలు తిరుగుతున్నాయి. దీంతో రోగులు ఆందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో రోగుల కంటే ఎలుకలే ఎక్కువగా ఉన్నాయంటూ విమర్శ
Violent Clash | రెండు గ్రూపుల మధ్య హింసాత్మకంగా ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించారు. కర్రలతో కొట్టుకున్నారు. ఘర్షణకు దిగిన ఇరు వర్గాలను పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్
Cylinder Blast In Kitchen | వంటగదిలో గ్యాస్ సిలిండర్ పేలింది. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న మహిళకు ప్రాణాపాయం తప్పింది. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి కింద పడి తేరుకున్న ఆమె భయంతో వంటగది నుంచి పరుగెత్తింది. సీసీటీవీలో రికా�
Viral Video | ఓ వ్యక్తి 5 గంటల పాటు నీటి ముగిని ఉన్నాడు. అతను చనిపోయి ఉండొచ్చని స్థానికులు భావించి, పోలీసులకు సమాచారం అందించారు. బయటకు తీసేందుకు యత్నించిన పోలీసులు షాక్కు గురయ్యారు. ఎందుకంటే పోలీసుల�
Viral Video | ఇప్పుడు ప్రపంచమంతా సోషల్ మీడియాలో మునిగి తేలుతోంది. రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారాలన్న లక్ష్యంతో యువత ఎన్నో వినూత్న ప్రయోగాలకు పాల్పడుతున్నారు. అలా కొన్ని ప్రయోగాలు బెడిసికొడుతున్�
BJP Leader Runs | బీజేపీ నేత ఒకరు ట్రాఫిక్లో చిక్కుకున్నారు. దీంతో మోదీ నివాసానికి ఆలస్యంగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కారు నుంచి దిగిన ఆయన మోదీ నివాసం వైపు పరుగెత్తారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్య�
Crane Crash | విగ్రహానికి పూలదండ వేస్తుండగా క్రేన్ లిఫ్ట్ కూలింది. దీంతో దానిలో ఉన్న ఇద్దరు నాయకులు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Car runs into camel | వేగంగా వెళ్తున్న కారు ఒంటెపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ కారులో ఒంటె ఇరుక్కుపోయింది. అది ఎంతకీ బయటకు రాలేకపోయింది. చివరకు క్రేన్ రప్పించి ఆ ఒంటెను బయటకు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల
Woman Tied To Tree Brutally Thrashed | కట్నంగా బైక్ ఇవ్వనందుకు అత్తింటి వారు చిత్రహింసలకు పాల్పడ్డారు. మహిళను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Pune man floats on mattress | భారీ వర్షం తర్వాత రోడ్డుపై నీరు నిలిచింది. దీంతో ఒక వ్యక్తి పరుపుపై ఆ నీటిలో తేలియాడాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Teen Girls Stab Each Other | ఒక యువతి స్విమ్మింగ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో తీసిన స్నేహితురాలితో ఆమె ఘర్షణకు దిగింది. ఈ సందర్భంగా ఆ ఇద్దరు యువతులు కత్తులతో ఒకరినొకరు పొడుచుకున్నారు.