లక్నో: ఒక వ్యక్తి ఈటరీలో పని చేస్తున్నాడు. తయారు చేస్తున్న రోటీలపై అతడు ఉమ్మి వేస్తున్నాడు. (Worker Spits On Rotis) దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. లోధి చౌక్ పోలీస్ అవుట్‌పోస్ట్ సమీపంలో ఒక ఈటరీ ఉంది. బిజ్నోర్ జిల్లాలోని నాయి బస్తీకి చెందిన 20 ఏళ్ల ఇర్ఫాన్ ఆ ఈటరీలో పని చేస్తున్నాడు. రోటీలు తయారు చేస్తున్న అతడు వాటిని కాల్చే ముందు ఉమ్మి వేస్తున్నాడు.
కాగా, ఈ విషయాన్ని గమనించిన కొందరు వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఇర్ఫాన్‌ను అరెస్ట్ చేశారు. ఆహార భద్రత, ఔషధాల విభాగం అధికారులు ఆ ఈటరీ నుంచి నమూనాలు సేకరించారు. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
दिल्ली और नोएडा से सटे गाजियाबाद के खोड़ा से अब ढाबे पर ग्राहकों को थूक वाली रोटी परोसे जाने का वीडियो सामने आया है। पुलिस ने आरोपी को हिरासत में ले लिया है।#Ghaziabad #ViralVideo @CMOfficeUP@fooddeptgoi@ghaziabadpolice@dm_ghaziabad pic.twitter.com/Yceid8YlBj
— vivek kumar (@viveklkovivek) January 10, 2025