Dilip Ghosh | రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్లిన బీజేపీ సీనియర్ నేత పట్ల స్థానిక మహిళలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆయన సహనం కోల్పోయారు. గొంతు నొక్కుతానంటూ మహిళలను ఆయన బెదిరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల�
Meerut Murder Case | ఉత్తరప్రదేశ్లోని మీరట్లో సంచలనం రేపిన మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ హత్య కేసులో మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. భర్త హత్య తర్వాత ప్రియుడు సాహిల్తో కలిసి ముస్కాన్ ఎంజాయ్ చేసింది. �
Tanker Crash | వేగంతో వెళ్లిన ట్యాంకర్ అదుపుతప్పింది. మలుపు పక్కన ఆగి ఉన్న ట్యాంకర్లపైకి దూసుకెళ్లి ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ మంటల్లో కాలి సజీవదహనమయ్యాడు.
Woman Sits On Road | రాత్రి వేళ ఒక మహిళ హంగామా చేసింది. రోడ్డు మధ్యలో కూర్చొని వింతగా ప్రవర్తించింది. తల, చేతులను అటూ ఇటూ ఊపింది. నమస్కారాలు చేసింది. దీంతో అక్కడ జనం గుమిగూడారు. ఆ మహిళ వింత చేష్టలు చూసి షాక్ అయ్యారు. ఈ వ�
MLA Thrashes Man With Banana Plant | శంకుస్థాపన కార్యక్రమంలో కట్ చేయాల్సిన రిబ్బన్ మిస్ అయ్యింది. దీంతో శంకుస్థాపన కోసం వచ్చిన ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. అక్కడున్న వ్యక్తిని అరటి బోదెతో కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్�
Villagers Loot Oil | రైస్ బ్రాన్ ఆయిల్ రవాణా చేస్తున్న ట్యాంకర్, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు గాయపడ్డారు. ఆయిల్ ట్యాంకర్ దెబ్బతినడంతో నూనె కారసాగింది. దీంతో నూనెను పట్టుకునేందుకు స్థానికుల
Councillors Climb Table | బడ్జెట్ సెషన్ చివరి రోజున ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆప్, బీజేపీ సభ్యులు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. అలాగే బీజేపీ కౌన్సిలర్లు మేయర్ టేబుల్పైకి ఎక్కి ని�
Couple Kidnaps Child | ఇద్దరు పిల్లల తల్లైన మహిళ భర్త నుంచి విడిపోయింది. ఒక వ్యక్తితో కలిసి నివసిస్తున్నది. ఆ మహిళకు కుటుంబ నియంత్రణ సర్జరీ జరుగడంతో ఆ వ్యక్తితో పిల్లల్ని కనలేకపోయింది. దీంతో వారిద్దరూ కలిసి రైల్వే స్ట�
Locals Loot Laptops | నకిలీ కాల్ సెంటర్పై దర్యాప్త సంస్థ అధికారులు రైడ్ చేశారు. అందులో పని చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ఇంతలో స్థానికులు ఆ కార్యాలయంలోకి చొరబడ్డారు. అందులోని ల్యాప్టాప్లు, ఇతర పరికరాలను ఎత్త
Police Officer Kicks Woman Protester | నిరసన చేస్తున్న మహిళను ఒక పోలీస్ అధికారి కాలితో తన్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ పోలీస్ ఆఫీసర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తునకు
BJP Leaders Kicks Man | హోలీ సందర్భంగా ఒక వ్యక్తి పట్ల బీజేపీ నేత అనుచితంగా ప్రవర్తించాడు. రంగు పూసి కాళ్లకు మొక్కిన వ్యక్తిని కాలితో తన్నాడు. పైగా తన ఆశీర్వాదమని సమర్థించుకున్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైర
Lions Walk Towards Biker | అటవీ ప్రాంతం సమీపంలోని మార్గంలో కొందరు వ్యక్తులు బైక్పై వెళ్తున్నారు. రెండు సింహాలు అక్కడ ఉండటం చూసి కొంతదూరంలో వారు ఆగిపోయారు. వాటిని చూసి ఇద్దరు వ్యక్తులు దూరంగా పారిపోయారు.
Slap Fight | బీజేపీ నేత, పోలీస్ అధికారి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో వారిద్దరూ ఫైట్ చేసుకున్నారు. చెంపలపై కొట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Tej Pratap Yadav | భద్రత కోసం డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ బెదిరించారు. హోలీ సందర్భంగా డ్యాన్స్ చేయకపోతే
Viral Video | 12వ తరగతి విద్యార్థులు లగ్జరీ కార్లతో పరేడ్ నిర్వహించిన వీడియో ఇటీవలే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి మరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.