అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకుని వరి కోతలు నిలిపి వేయాలని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతులకు సూచించారు. ఈ మేరకు మొంథా తుఫాన్ విస్తరిస్తున్న పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు చర్యలపై కలెక�
గురుకులాలను ఉన్నతాధికారులు నిత్యం తనిఖీ చేయాలని, స్థాని క ప్రజాప్రతినిధులు తరచుగా సందర్శించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల లు, కాలేజీలప�
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్‌లో మహిళా ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో పని ప్రదేశాలను వదిలివెళ్లరాదని మంత్రి సీతక్క ఆదేశించారు.
Rythu Nestham | వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసారం అయ్యే వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు, సలహాల మేరకు పంటలను పండించి అధిక దిగుబడులను సాధించే విధంగా రైతులు కృషి చేయాలన్నారు.
రైతుల మేలు కోసం మాజీ సీఎం కేసీఆర్ చేసిన పనులు ఫలితాన్నిస్తున్నాయి. నాడు రైతులను సంఘటితం చేసేందుకు, వ్యవసాయ నూతన విధానాలను వారికి చేరవేసేందుకు ఆయన నిర్మించిన రైతు వేదికలు ఇప్పుడు వారికి మేలు చేస్తున్నా�
రాజీవ్ యువ వికాసం పథకాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార మల్లు ఆదేశించారు. సోమవారం ప్రజాభవన్ నుంచి ఆయన చీఫ్ సెక్రటరీ, సెక్రటరీలు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశ�
జిల్లావ్యాప్తంగా పోడు వ్యవసాయం చేసే రైతులకు నీటి సౌకర్యం కోసం విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని పోడు వ్యవసాయా�
వరికి ఆరుతడి పద్ధతిలో నీళ్లందించాలని మంత్రి తుమ్మల రైతులకు సూచించారు. దీని వల్ల నీటి ఎద్దడిని అధిగమించడంతో పాటు, అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నిరుడితో పోలిస్తే నికరసాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ నీటి వనరులలో లభ్యత చాలా సౌకర్యంగా ఉందని, యాసంగి సీజన్‌కు సరిపడా నీళ్లు ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి�
రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎలక్షన్ కమిషన్ చర్యలు ముమ్మరం చేసింది. ఎన్నికల నిర్వహణ, భద్రత ఏర్పాట్లపై సీఈవో దృష్టి సారించారు. ఈ మేరకు శుక్రవారంపై జిల్లాల కలెక్టర్లతో సీఈవో సుదర్శన్‌రెడ్డి వ�
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వేసవిలో ఎక్కడ కూడా తాగునీరు, సాగునీరు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ జరపాలని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శా
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డికి తెలిపారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు నిర్వహించిన ప్రెస్‌మీట్‌తో ప్రభుత్వం ఉలిక్కిపడింది. హుటాహుటిన ముగ్గురు మంత్రులు కలెక్టర్లతో రేషన్‌కార్డుల జారీపై సమీక్షించడమే కాకుండా అప్పటికప్పుడు ప్రభుత్వం కొత్త మార్గదర్శ