ములవాడ పుణ్యక్షేత్ర పట్టణం అనగానే అందరి దేవుళ్ల ప్రతిమలు, చిత్రాలు అందరికీ కనిపించేవే. ఇందుకు భిన్నంగా వేములవాడ పట్టణంలోని రామ్ మందిర్ వీధిలో పాత గోడలపై రాముడు, గణపతి, శివుడు, శివపార్వతుల చిత్రాలును స్థ�
వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులువేములవాడ భీమేశ్వర ఆలయంలో శుక్రవారం కోడె మొక్కలు చెల్లించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతుల నిర్వహణకు కృషి చేసింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతికతను పెంపొందించి నూతన విద్యా విధానాలను అందించింది.
తెలంగాణ జానపద కళ ఒగ్గు కథ ఇక అగ్రరాజ్యాన వేదికగా కళా ప్రదర్శనకు అవకాశం దక్కింది. తెలంగాణలోని ప్రతీ గ్రామంలో ఒగ్గు కథకు ఉన్న ఆదరణ తెలియనిది కాదు. 50 సంవత్సరాల పాటు వేములవాడ ప్రాంతానికి చెందిన దివంగత మిద్దె �
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, కరీంనగర్ పార్లమెంట్ మాజీ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను బుధవారం మండలంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేకులు కోసి, సీట్లు పంచిపెట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ రాజన్న ఆలయానికి ఇటీవలే స్వామివారికి నైవేద్యాలు, వచ్చిన అతిథుల కోసం చేయాల్సిన ఆహార పదార్థాలు వండేందుకు రెగ్యులర్ ఉద్యోగిని అన్ని పరీక్షలు నిర్వహించి హైదరాబాదులో నియామక పత్ర�
వేములవాడ పురపాలక సంఘం పరిధిలో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని పట్టణ ప్రణాళిక అధికారిపై రాజన్నసిరిసిల్ల కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వేములవాడలో సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద సోమవారం నిరసన �
‘వర్షాలు సంమృద్ధిగా కురుపించు దేవుడా..’ అని వేడుకుంటూ రుద్రంగి మండల కేంద్రంలో ఆదర్శయూత్ ఆధ్వర్యంలో యువకులు శుక్రవారం కప్పతల్లి ఆట ఆడి ప్రత్యేక పూజలు చేశారు. కప్పలను సంచిలో ఉంచి సంచిని రోకలికి తగిలించి డ
తరగతి గదిలో భావి భారతాన్ని నిర్మించాల్సిన ఉపాధ్యాయులే కయ్యానికి కాలు తీయడం విమర్శలకు తావిస్తోంది. సీనియర్ ని కాదని జూనియర్ కి బాధ్యతలు అప్పగిస్తున్నారని ఏడాదికాలంగా ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న వివాదం చి�
వర్షాభావ పరిస్థితులలో మిడ్ మానేరు జలాశయం నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మానేరు వారు పరివాహక ప్రాంతాలైన మల్లాపూర్, మాన్వాడ, పొత్తూరు కందికట్కూరు గ్రామాల రైతులు మానేరు (పొత్తూరు) బ్