Vemulawada | వేములవాడ, మార్చి 2 : దివంగత మాజీ శాసనసభాపతి శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలను వేములవాడలో సోమవారం ఘనంగా నిర్వహించారు. భీమ్ రాజ్ కనకరాజు ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న ఆలయం ముందు యాచకులకు పండ్లు పంపిణీ చేశారు.
అనంతరం ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మస్తాన్, లత, రమేష్, అనిల్ తదితరులు ఉన్నారు.