Home
Velugumatla
Velugumatla
-
"Puvvada Ajay | పువ్వాడను సన్మానించిన వెలుగుమట్ల భుదాన్ బాధితుల సంఘం"
2 months agoPuvvada Ajay | బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచాకా ఇండ్లు కోల్పోయిన వారికి పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హామీ ఇచ్చారు."వెలుగుమట్ల భూమిని తిరిగి ఇవ్వాల్సిందే.. గ్రామీణ పేదల సంఘం డిమాండ్"
4 months agoఖమ్మం జిల్లా వెలుగుమట్లలోని 62.7 ఎకరాల భూదాన్ భూమిని కబ్జా చేసేందుకు అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు కుట్రలు చేస్తున్నారని గ్రామీణ పేదల సంఘం ఆరోపించింది."Bhudan Lands | భూదాన్ భూములపై అప్పీల్ డిస్మిస్"
6 months agoBhudan Lands | ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలోని భూదాన్ భూముల్లో నిర్మాణాల కూల్చివేతలపై దాఖలైన అప్పీల్ పిటిషన్‌ను డివిజన్ బెంచ్ డిస్మిస్ చేసింది. ఈ వ్యవహారంపై గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం �"వెలుగుమట్ల బాధితులకు హైకోర్టులో ఊరట"
7 months agoఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూముల విషయంలో బాధితులకు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. భూదాన్ భూములపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టేటస్-కో విధించింది. కూల్చివేతకు గురైన ఇళ్లకు సంబంధించిన పేదలందరికీ న్య"వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలి"
7 months agoరాష్ట్రంలోని భూదాన్ భూములపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు."మళ్లీ రోడ్డున పడేశారు"
7 months agoఖమ్మం అంబేద్కర్ భవన్లో గురువారం వెలుగుమట్ల బాధితుల ఆర్తనాదాలు మిన్నంటాయి. తొలుత భూదాన్ భూముల్లో వారు నిర్మించుకున్న ఇండ్లను గత నెల 24న నేలమట్టం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వారిని, సామాన్లను అక్కడి ను�"Namasthe Telangana | బాధితుల పక్షాన నమస్తే తెలంగాణ.. భూదాన్ భూముల్లో ఇండ్లు కూల్చిన నాటి నుంచి వరుస కథనాలు"
7 months agoNamasthe Telangana | ఖమ్మంలోని భూదాన్ భూముల బాధితులకు వెన్నుదన్నుగా నిలిచింది ‘నమస్తే తెలంగాణ’. వెలుగుమట్లలో పేదల గుడిసెలు కూల్చిన నాటి నుంచి వారి సమస్యను సమాజం దృష్టికి తీసుకొనిరావడంలో కీలకపాత్ర పోషించింది."Medha Patkar | ప్రజాభిప్రాయం లేకుండానే ఇండ్లు కూలుస్తరా?.. రేవంత్‌రెడ్డి సర్కార్‌ను నిలదీసిన మేధా పాట్కర్"
7 months agoMedha Patkar | మూసీ పరీవాహక ప్రాంత ప్రజల అభిప్రాయాలు, అనుమతి లేకుండా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ఎలా చేపడుతారని ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్ సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు."Velugumatla | బుక్కెడు బువ్వ తిననియ్యరా.. వెలుగుమట్ల బాధితులపై కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం"
7 months agoVelugumatla | కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యంతో గూడు చెదిరిన ‘వెలుగుమట్ల’ పేదలు.. కనీసం బుక్కెడు బువ్వకూ పడరాని పాట్లు పడాల్సి వచ్చింది."Bhudan Lands | బీఆర్ఎస్ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం.. వెలుగుమట్లలో 412 ఇండ్లను తిరిగి కట్టించేందుకు సమ్మతి"
7 months agoBhudan Lands | ఖమ్మం వెలుగుమట్ల బాధితుల పక్షాన బీఆర్ఎస్ చేసిన అలుపెరుగని పోరాటంతో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. న్యాయం జరిగే దాకా కొట్లాడుతామని, అవసరమైతే నిర్వాసితుల కోసం సుప్రీంకోర్టుకైనా వెళ్తామని బీఆర"Harish Rao | కర్ణుడు మాట మీద నిలబడ్తడు.. గుండెల మీద తన్నినోడు రేవంత్ రెడ్డి : హరీష్ రావు"
8 months agoHarish Rao | మహాభారతంలో కర్ణుడి లాగా నేను కూడా నా స్నేహితులకు సహాయం చేస్తాను.. అది కొంత మందికి నచ్చవచ్చు, కొంత మందికి నచ్చక పోవచ్చు అని ఓ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై హరీష్ రావు తనదైన స్టైల్‌ల�"Bhudan Lands | ఉన్నవి కూల్చి ఎక్కడో కట్టిస్తరా?.. దానం ఇచ్చిన భూములు గుంజుకుంటారా?.. వెలుగుమట్ల బాధితుల ఆవేదన"
8 months agoBhudan Lands | సంఘ సంస్కర్త ఆచార్య వినోబాభావే భూదానం ద్వారా ఇచ్చిన భూముల్లో పేదల కట్టుకున్న ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎక్కడో ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామనడం అమానుషమని.. కూల్చిన చోటే �"వెలుగుమట్ల చీకట్లకు కారకులెవరు?"
8 months agoచట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని ప్రభుత్వం, అధికారులు చేసే ప్రకటనలు ఎంతటి జుగుప్స, అసహ్యాన్ని కలిగిస్తాయో చెప్పడానికి ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో అధికారులు కూల్చిన ఇండ్ల శకలాలను చూస్తే అర్థమ�"Khammam | వెలుగుమట్ల నిర్వాసితులపై లాఠీచార్జ్.. బాధితుల ఆర్తనాదాలతో దద్దరిల్లిన ఖమ్మం"
8 months agoKhammam | ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులపై పోలీసులు ఆదివారం లాఠీలతో విరుచుకుపడ్డారు. మహిళలు, పిల్లలు, వృద్ధులని కూడా చూడకుండా దొరికినవారిని దొరికినట్టు కొట్టారు."వెలుగుమట్ల కూల్చివేతలపై ఎన్హెచ్ఆర్సీలో కేసు"
8 months agoఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్లలో అధికార దౌర్జన్యం, 600 ఇండ్ల కూల్చివేతపై జాతీయ మావన హక్కుల కమిషన్ ఫిర్యాదును స్వీకరించింది.తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!















