Puvvada Ajay | బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచాకా ఇండ్లు కోల్పోయిన వారికి పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మంలోని వెలుగుమట్ల భుదాన్ భూముల్లో ఇండ్లను నిర్దాక్షణ్యంగా కూల్చివేసి రోడ్డున పడేసి జైళ్లలో పెట్టింది. బాధితులకు పువ్వాడ అండగా నిలబడి భోజనం, మంచినీళ్లు, మెడికల్ క్యాంపులు పెట్టి ఆదుకున్నారు. ఈ క్రమంలో అజయ్ కుమార్ను బాధితుల సంఘం సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
IND vs Srilanka | రెయిన్ ఎఫెక్ట్.. శ్రీలంక- ఇండియా తొలి టెస్ట్ రెండో రోజు ఆట ఆలస్యం
Korean Kanakaraju | ‘కొరియన్ కనకరాజు’కు హాలిడే బూస్ట్.. 9వ రోజూ అదరగొట్టిన వరుణ్ తేజ్ సినిమా!
West Bengal | పశ్చిమ బెంగాల్లో సీనియర్ కాంగ్రెస్ నేత, కుమారుడి దారుణ హత్య