IND vs Srilanka | రెయిన్ ఎఫెక్ట్.. శ్రీలంక- ఇండియా తొలి టెస్ట్ రెండో రోజు ఆట ఆలస్యం
IND vs Srilanka | గాలే వేదికగా ఇండియా- శ్రీలంక(IND vs Srilanka) మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా రెండో రోజు ఆట ఇంకా మెదులు కాలేదు.
IND vs Srilanka | గాలే వేదికగా ఇండియా- శ్రీలంక(IND vs Srilanka) మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ వర్షం కారణంగా రెండో రోజు ఆట ఇంకా మెదులు కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా వర్షం కారణంగా మైదానంలో కవర్లు కప్పి ఉంచారు. ప్రస్తుతం వర్షం ఆగిపోవడంతో మైదాన సిబ్బంది నీటిని తొలగించి ఆటను సిద్ధం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మ్యాచ్ ప్రారంభం కావడానికికనీసం ఒక గంట సమయం పట్టేలా కనిపిస్తోంది.
కాగా, టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకొని 2 వికెట్ల నష్టానికి 288 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. ఉన్న దేవదత్ పడిక్కల్( 131), రిషబ్ పంత్ (27) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు యశస్వీ జైస్వాల్(32), శుభ్మన్ గిల్(16) పరుగులు చేసి ఔటయ్యారు. కేఎల్ రాహుల్(77) రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. మొదటి రోజు కూడా వరుణుడు ఆటకు ఆటంకం కలిగించడంతో 73 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఇంకా ఎనిమిది వికెట్లు చేతిలో ఉండటంతో, తమ తొలి ఇన్నింగ్స్ స్కోరును 500కు దగ్గరగా తీసుకెళ్లాలని భారత్ భావిస్తోంది. మరోవైపు, మ్యాచ్ తమ చేజారిపోకుండా ఉండాలంటే శ్రీలంకకు త్వరగా వికెట్లు పడగొట్టడం అవసరం.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

